Quran with Telugu translation - Surah At-Taubah ayat 112 - التوبَة - Page - Juz 11
﴿ٱلتَّٰٓئِبُونَ ٱلۡعَٰبِدُونَ ٱلۡحَٰمِدُونَ ٱلسَّٰٓئِحُونَ ٱلرَّٰكِعُونَ ٱلسَّٰجِدُونَ ٱلۡأٓمِرُونَ بِٱلۡمَعۡرُوفِ وَٱلنَّاهُونَ عَنِ ٱلۡمُنكَرِ وَٱلۡحَٰفِظُونَ لِحُدُودِ ٱللَّهِۗ وَبَشِّرِ ٱلۡمُؤۡمِنِينَ ﴾
[التوبَة: 112]
﴿التائبون العابدون الحامدون السائحون الراكعون الساجدون الآمرون بالمعروف والناهون عن المنكر والحافظون﴾ [التوبَة: 112]
Abdul Raheem Mohammad Moulana (Vire allah mundu) pascattapa padevaru, ayananu aradhincevaru, stutincevaru (allah marganlo) sancarincevaru (upavasalu cesevaru). Ayana sannidhilo vange (ruku'u cese) varu, sastangam (sajda) cesevaru, dharmamunu adesincevaru mariyu adharmamunu nisedhincevaru mariyu allah vidhincina haddunu patincevaru kudanu. Mariyu visvasulaku subhavarta telupu |
Abdul Raheem Mohammad Moulana (Vīrē allāh mundu) paścāttāpa paḍēvāru, āyananu ārādhin̄cēvāru, stutin̄cēvāru (allāh mārganlō) san̄carin̄cēvāru (upavāsālu cēsēvāru). Āyana sannidhilō vaṅgē (rukū'u cēsē) vāru, sāṣṭāṅgaṁ (sajdā) cēsēvāru, dharmamunu ādēśin̄cēvāru mariyu ādharmamunu niṣēdhin̄cēvāru mariyu allāh vidhin̄cina haddunu pāṭin̄cēvāru kūḍānu. Mariyu viśvāsulaku śubhavārta telupu |
Muhammad Aziz Ur Rehman వారు ఎలాంటి వారంటే; (దైవసన్నిధిలో) పశ్చాత్తాపం చెందుతూ, ఆరాధనలు చేస్తూ ఉంటారు, అల్లాహ్ స్తోత్రం చేస్తారు, ఉపవాసాలుంటారు (లేక అల్లాహ్ మార్గంలో భూమి మీద సంచారం చేస్తూ ఉంటారు), అల్లాహ్ సమక్షంలో వంగుతూ, సాష్టాంగపడుతూ ఉంటారు. మంచి పనుల గురించి ప్రబోధిస్తూ, చెడు విషయాల నుంచి నిరోధిస్తూ ఉంటారు. ఇంకా అల్లాహ్ నిర్థారించిన హద్దులను కాపాడుతారు. ఇలాంటి విశ్వాసులకు (ఓ ప్రవక్తా!) శుభవార్తను వినిపించు |