×

అల్లాహ్ కు సాటి కల్పించే వారు (ముష్రికులు), దగ్గరి బంధువులైనా, వారు నరకవాసులని వ్యక్తమైన తరువాత 9:113 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:113) ayat 113 in Telugu

9:113 Surah At-Taubah ayat 113 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 113 - التوبَة - Page - Juz 11

﴿مَا كَانَ لِلنَّبِيِّ وَٱلَّذِينَ ءَامَنُوٓاْ أَن يَسۡتَغۡفِرُواْ لِلۡمُشۡرِكِينَ وَلَوۡ كَانُوٓاْ أُوْلِي قُرۡبَىٰ مِنۢ بَعۡدِ مَا تَبَيَّنَ لَهُمۡ أَنَّهُمۡ أَصۡحَٰبُ ٱلۡجَحِيمِ ﴾
[التوبَة: 113]

అల్లాహ్ కు సాటి కల్పించే వారు (ముష్రికులు), దగ్గరి బంధువులైనా, వారు నరకవాసులని వ్యక్తమైన తరువాత కూడా, ప్రవక్తకు మరియు విశ్వాసులకు వారి క్షమాపణకై ప్రార్థించటం తగదు

❮ Previous Next ❯

ترجمة: ما كان للنبي والذين آمنوا أن يستغفروا للمشركين ولو كانوا أولي قربى, باللغة التيلجو

﴿ما كان للنبي والذين آمنوا أن يستغفروا للمشركين ولو كانوا أولي قربى﴾ [التوبَة: 113]

Abdul Raheem Mohammad Moulana
allah ku sati kalpince varu (musrikulu), daggari bandhuvulaina, varu narakavasulani vyaktamaina taruvata kuda, pravaktaku mariyu visvasulaku vari ksamapanakai prarthincatam tagadu
Abdul Raheem Mohammad Moulana
allāh ku sāṭi kalpin̄cē vāru (muṣrikulu), daggari bandhuvulainā, vāru narakavāsulani vyaktamaina taruvāta kūḍā, pravaktaku mariyu viśvāsulaku vāri kṣamāpaṇakai prārthin̄caṭaṁ tagadu
Muhammad Aziz Ur Rehman
ముష్రిక్కులు బంధువులైనా సరే, వారు నరకవాసులని స్పష్టమైపోయిన తరువాత వారి మన్నింపుకోసం దైవాన్ని వేడుకోవటం ప్రవక్తకుగానీ, విశ్వాసులకుగానీ ఎంత మాత్రం తగదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek