×

నిశ్చయంగా, అల్లాహ్ విశ్వాసుల నుండి వారి ప్రాణాలను వారి సంపదలను కొన్నాడు. కాబట్టి నిశ్చయంగా, వారి 9:111 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:111) ayat 111 in Telugu

9:111 Surah At-Taubah ayat 111 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 111 - التوبَة - Page - Juz 11

﴿۞ إِنَّ ٱللَّهَ ٱشۡتَرَىٰ مِنَ ٱلۡمُؤۡمِنِينَ أَنفُسَهُمۡ وَأَمۡوَٰلَهُم بِأَنَّ لَهُمُ ٱلۡجَنَّةَۚ يُقَٰتِلُونَ فِي سَبِيلِ ٱللَّهِ فَيَقۡتُلُونَ وَيُقۡتَلُونَۖ وَعۡدًا عَلَيۡهِ حَقّٗا فِي ٱلتَّوۡرَىٰةِ وَٱلۡإِنجِيلِ وَٱلۡقُرۡءَانِۚ وَمَنۡ أَوۡفَىٰ بِعَهۡدِهِۦ مِنَ ٱللَّهِۚ فَٱسۡتَبۡشِرُواْ بِبَيۡعِكُمُ ٱلَّذِي بَايَعۡتُم بِهِۦۚ وَذَٰلِكَ هُوَ ٱلۡفَوۡزُ ٱلۡعَظِيمُ ﴾
[التوبَة: 111]

నిశ్చయంగా, అల్లాహ్ విశ్వాసుల నుండి వారి ప్రాణాలను వారి సంపదలను కొన్నాడు. కాబట్టి నిశ్చయంగా, వారి కొరకు స్వర్గముంది. వారు అల్లాహ్ మార్గంలో పోరాడి (తమ శత్రువులను) చంపుతారు మరియు చంపబడతారు. మరియు ఇది తౌరాత్, ఇంజీల్ మరియు ఖుర్ఆన్ లలో, ఆయన (అల్లాహ్) చేసిన వాగ్దానం, సత్యమైనది. మరియు తన వాగ్దానాన్ని నెరవేర్చటంలో అల్లాహ్ ను మించిన వాడు ఎవడు? కావున మీరు ఆయనతో చేసిన వ్యాపారానికి సంతోషపడండి. మరియు ఇదే ఆ గొప్ప విజయం

❮ Previous Next ❯

ترجمة: إن الله اشترى من المؤمنين أنفسهم وأموالهم بأن لهم الجنة يقاتلون في, باللغة التيلجو

﴿إن الله اشترى من المؤمنين أنفسهم وأموالهم بأن لهم الجنة يقاتلون في﴾ [التوبَة: 111]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, allah visvasula nundi vari pranalanu vari sampadalanu konnadu. Kabatti niscayanga, vari koraku svargamundi. Varu allah marganlo poradi (tama satruvulanu) camputaru mariyu campabadataru. Mariyu idi taurat, injil mariyu khur'an lalo, ayana (allah) cesina vagdanam, satyamainadi. Mariyu tana vagdananni neravercatanlo allah nu mincina vadu evadu? Kavuna miru ayanato cesina vyaparaniki santosapadandi. Mariyu ide a goppa vijayam
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, allāh viśvāsula nuṇḍi vāri prāṇālanu vāri sampadalanu konnāḍu. Kābaṭṭi niścayaṅgā, vāri koraku svargamundi. Vāru allāh mārganlō pōrāḍi (tama śatruvulanu) camputāru mariyu campabaḍatāru. Mariyu idi taurāt, in̄jīl mariyu khur'ān lalō, āyana (allāh) cēsina vāgdānaṁ, satyamainadi. Mariyu tana vāgdānānni neravērcaṭanlō allāh nu min̄cina vāḍu evaḍu? Kāvuna mīru āyanatō cēsina vyāpārāniki santōṣapaḍaṇḍi. Mariyu idē ā goppa vijayaṁ
Muhammad Aziz Ur Rehman
నిస్సందేహంగా అల్లాహ్‌ ముస్లింల నుండి, వారి ధన ప్రాణాలను స్వర్గానికి బదులుగా కొన్నాడు. వారు అల్లాహ్‌ మార్గంలో పోరాడుతారు; చంపుతారు, చంపబడతారు. దీనిపై తౌరాతులోనూ, ఇంజీలులోనూ, ఖుర్‌ఆన్‌లోనూ సత్యమైన వాగ్దానం చేయబడింది. వాగ్దానాన్ని నెరవేర్చటంలో అల్లాహ్‌ను మించిన వాడెవడుంటాడు? కాబట్టి మీరు ఖరారు చేసిన ఈ వర్తకానికిగాను సంబరపడండి. ఘనవిజయం అంటే ఇదే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek