×

మరియు ఇబ్రాహీమ్ తన తండ్రి క్షమాపణ కొరకు ప్రార్థించింది కేవలం అతను అతడి (తన తండ్రి)తో 9:114 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:114) ayat 114 in Telugu

9:114 Surah At-Taubah ayat 114 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 114 - التوبَة - Page - Juz 11

﴿وَمَا كَانَ ٱسۡتِغۡفَارُ إِبۡرَٰهِيمَ لِأَبِيهِ إِلَّا عَن مَّوۡعِدَةٖ وَعَدَهَآ إِيَّاهُ فَلَمَّا تَبَيَّنَ لَهُۥٓ أَنَّهُۥ عَدُوّٞ لِّلَّهِ تَبَرَّأَ مِنۡهُۚ إِنَّ إِبۡرَٰهِيمَ لَأَوَّٰهٌ حَلِيمٞ ﴾
[التوبَة: 114]

మరియు ఇబ్రాహీమ్ తన తండ్రి క్షమాపణ కొరకు ప్రార్థించింది కేవలం అతను అతడి (తన తండ్రి)తో చేసిన వాగ్దానం వల్లనే. కాని అతనికి, అతడు (తన తండ్రి) నిశ్చయంగా అల్లాహ్ కు శత్రువని స్పష్టమైనప్పుడు, అతను (ఇబ్రాహీమ్) అతడిని విడనాడాడు. వాస్తవానికి ఇబ్రాహీమ్ వినయ విధేయతలతో (అల్లాహ్ ను) అర్థించేవాడు, సహనశీలుడు

❮ Previous Next ❯

ترجمة: وما كان استغفار إبراهيم لأبيه إلا عن موعدة وعدها إياه فلما تبين, باللغة التيلجو

﴿وما كان استغفار إبراهيم لأبيه إلا عن موعدة وعدها إياه فلما تبين﴾ [التوبَة: 114]

Abdul Raheem Mohammad Moulana
mariyu ibrahim tana tandri ksamapana koraku prarthincindi kevalam atanu atadi (tana tandri)to cesina vagdanam vallane. Kani ataniki, atadu (tana tandri) niscayanga allah ku satruvani spastamainappudu, atanu (ibrahim) atadini vidanadadu. Vastavaniki ibrahim vinaya vidheyatalato (allah nu) arthincevadu, sahanasiludu
Abdul Raheem Mohammad Moulana
mariyu ibrāhīm tana taṇḍri kṣamāpaṇa koraku prārthin̄cindi kēvalaṁ atanu ataḍi (tana taṇḍri)tō cēsina vāgdānaṁ vallanē. Kāni ataniki, ataḍu (tana taṇḍri) niścayaṅgā allāh ku śatruvani spaṣṭamainappuḍu, atanu (ibrāhīm) ataḍini viḍanāḍāḍu. Vāstavāniki ibrāhīm vinaya vidhēyatalatō (allāh nu) arthin̄cēvāḍu, sahanaśīluḍu
Muhammad Aziz Ur Rehman
మరి ఇబ్రాహీము (అలైహిస్సలాం) తన తండ్రి మన్నింపుకై ప్రార్థించాడంటే, అతను తండ్రికిచ్చిన మాటప్రకారం అలా చేశాడు. అయితే అతని తండ్రి అల్లాహ్‌ విరోధి అని స్పష్టమవగానే అతని పట్ల విసిగిపోయాడు. నిశ్చయంగా ఇబ్రాహీము (అలైహిస్సలాం) మృదుమనస్కుడు, సహనశీలి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek