×

మరియు ఒక జాతికి సన్మార్గం చూపిన తరువాత వారు దూరంగా ఉండవలసిన విషయాలను గురించి వారికి 9:115 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:115) ayat 115 in Telugu

9:115 Surah At-Taubah ayat 115 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 115 - التوبَة - Page - Juz 11

﴿وَمَا كَانَ ٱللَّهُ لِيُضِلَّ قَوۡمَۢا بَعۡدَ إِذۡ هَدَىٰهُمۡ حَتَّىٰ يُبَيِّنَ لَهُم مَّا يَتَّقُونَۚ إِنَّ ٱللَّهَ بِكُلِّ شَيۡءٍ عَلِيمٌ ﴾
[التوبَة: 115]

మరియు ఒక జాతికి సన్మార్గం చూపిన తరువాత వారు దూరంగా ఉండవలసిన విషయాలను గురించి వారికి స్పష్టంగా తెలుపనంత వరకు, అల్లాహ్ వారిని మార్గభ్రష్టత్వంలో పడవేయడు. నిశ్చయంగా అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: وما كان الله ليضل قوما بعد إذ هداهم حتى يبين لهم ما, باللغة التيلجو

﴿وما كان الله ليضل قوما بعد إذ هداهم حتى يبين لهم ما﴾ [التوبَة: 115]

Abdul Raheem Mohammad Moulana
mariyu oka jatiki sanmargam cupina taruvata varu duranga undavalasina visayalanu gurinci variki spastanga telupananta varaku, allah varini margabhrastatvanlo padaveyadu. Niscayanga allah ku prati visayam gurinci baga telusu
Abdul Raheem Mohammad Moulana
mariyu oka jātiki sanmārgaṁ cūpina taruvāta vāru dūraṅgā uṇḍavalasina viṣayālanu gurin̄ci vāriki spaṣṭaṅgā telupananta varaku, allāh vārini mārgabhraṣṭatvanlō paḍavēyaḍu. Niścayaṅgā allāh ku prati viṣayaṁ gurin̄ci bāgā telusu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ ఏ జాతికైనా సన్మార్గం చూపిన తరువాత – ఆ జాతి ప్రజలు మానుకోవలసిన విషయాలను వారికి విడమరచి చెప్పనంతవరకూ – వారిని అపమార్గానికిలోను చేయడు. నిశ్చయంగా అల్లాహ్‌కు ప్రతిదీ తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek