×

వాస్తవానికి అల్లాహ్ ప్రవక్తను మరియు వలస వచ్చిన వారిని (ముహాజిర్ లను) మరియు అన్సార్ లను, 9:117 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:117) ayat 117 in Telugu

9:117 Surah At-Taubah ayat 117 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 117 - التوبَة - Page - Juz 11

﴿لَّقَد تَّابَ ٱللَّهُ عَلَى ٱلنَّبِيِّ وَٱلۡمُهَٰجِرِينَ وَٱلۡأَنصَارِ ٱلَّذِينَ ٱتَّبَعُوهُ فِي سَاعَةِ ٱلۡعُسۡرَةِ مِنۢ بَعۡدِ مَا كَادَ يَزِيغُ قُلُوبُ فَرِيقٖ مِّنۡهُمۡ ثُمَّ تَابَ عَلَيۡهِمۡۚ إِنَّهُۥ بِهِمۡ رَءُوفٞ رَّحِيمٞ ﴾
[التوبَة: 117]

వాస్తవానికి అల్లాహ్ ప్రవక్తను మరియు వలస వచ్చిన వారిని (ముహాజిర్ లను) మరియు అన్సార్ లను, ఎవరైతే బహు కష్టకాలంలో ప్రవక్త వెంట ఉన్నారో! అలాంటి వారినందరినీ క్షమించాడు. వారిలో ఒక పక్షం వారి హృదయాలు, దాదాపు వక్రత్వం వైపునకు మరలినప్పటికీ (ప్రవక్త వెంట వెళ్ళారు), అప్పుడు ఆయన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా, ఆయన వారి పట్ల ఎంతో కనికరుడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: لقد تاب الله على النبي والمهاجرين والأنصار الذين اتبعوه في ساعة العسرة, باللغة التيلجو

﴿لقد تاب الله على النبي والمهاجرين والأنصار الذين اتبعوه في ساعة العسرة﴾ [التوبَة: 117]

Abdul Raheem Mohammad Moulana
Vastavaniki allah pravaktanu mariyu valasa vaccina varini (muhajir lanu) mariyu ansar lanu, evaraite bahu kastakalanlo pravakta venta unnaro! Alanti varinandarini ksamincadu. Varilo oka paksam vari hrdayalu, dadapu vakratvam vaipunaku maralinappatiki (pravakta venta vellaru), appudu ayana vari pascattapanni angikarincadu. Niscayanga, ayana vari patla ento kanikarudu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
Vāstavāniki allāh pravaktanu mariyu valasa vaccina vārini (muhājir lanu) mariyu ansār lanu, evaraitē bahu kaṣṭakālanlō pravakta veṇṭa unnārō! Alāṇṭi vārinandarinī kṣamin̄cāḍu. Vārilō oka pakṣaṁ vāri hr̥dayālu, dādāpu vakratvaṁ vaipunaku maralinappaṭikī (pravakta veṇṭa veḷḷāru), appuḍu āyana vāri paścāttāpānni aṅgīkarin̄cāḍu. Niścayaṅgā, āyana vāri paṭla entō kanikaruḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
ప్రవక్త వైపుకు, కష్టకాలంలో ప్రవక్తను వెన్నంటివున్న ముహాజిర్ల, అన్సార్ల వైపుకు అల్లాహ్‌ (దయాభావంతో) మరలాడు, వారిలో కొందరి హృదయాలు తడబాటుకు లోనైనప్పుడు, తర్వాత ఆయన వారి పొరపాటును మన్నించాడు. నిశ్చయంగా ఆయన వారియెడల వాత్సల్యం కలవాడు, కరుణామయుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek