Quran with Telugu translation - Surah At-Taubah ayat 118 - التوبَة - Page - Juz 11
﴿وَعَلَى ٱلثَّلَٰثَةِ ٱلَّذِينَ خُلِّفُواْ حَتَّىٰٓ إِذَا ضَاقَتۡ عَلَيۡهِمُ ٱلۡأَرۡضُ بِمَا رَحُبَتۡ وَضَاقَتۡ عَلَيۡهِمۡ أَنفُسُهُمۡ وَظَنُّوٓاْ أَن لَّا مَلۡجَأَ مِنَ ٱللَّهِ إِلَّآ إِلَيۡهِ ثُمَّ تَابَ عَلَيۡهِمۡ لِيَتُوبُوٓاْۚ إِنَّ ٱللَّهَ هُوَ ٱلتَّوَّابُ ٱلرَّحِيمُ ﴾
[التوبَة: 118]
﴿وعلى الثلاثة الذين خلفوا حتى إذا ضاقت عليهم الأرض بما رحبت وضاقت﴾ [التوبَة: 118]
Abdul Raheem Mohammad Moulana mariyu venuka undi poyina a muggurini kuda (ayana ksamincadu). Civaraku visalanga unna bhumi kuda variki irukai poyindi. Mariyu vari pranalu kuda variki bharamayyayi. Allah nundi (tamanu kapadukovataniki) ayana saranam tappa marokati ledani varu telusukunnaru. Appudu ayana vari pascattapanni angikarincadu - varu pascattapa padalani. Niscayanga, allah matrame pascattapanni angikarincevadu, apara karuna pradata |
Abdul Raheem Mohammad Moulana mariyu venuka uṇḍi pōyina ā muggurini kūḍā (āyana kṣamin̄cāḍu). Civaraku viśālaṅgā unna bhūmi kūḍā vāriki irukai pōyindi. Mariyu vāri prāṇālu kūḍā vāriki bhāramayyāyi. Allāh nuṇḍi (tamanu kāpāḍukōvaṭāniki) āyana śaraṇaṁ tappa marokaṭi lēdani vāru telusukunnāru. Appuḍu āyana vāri paścāttāpānni aṅgīkarin̄cāḍu - vāru paścāttāpa paḍālani. Niścayaṅgā, allāh mātramē paścāttāpānni aṅgīkarin̄cēvāḍu, apāra karuṇā pradāta |
Muhammad Aziz Ur Rehman ఏ ‘ముగ్గురి’ వ్యవహారం వాయిదా వేయబడిందో వారివైపుకు కూడా (అల్లాహ్ దయతో మరలాడు). భూమి విశాలంగా ఉండి కూడా వారికి ఇరుకైపోయింది. వారి ప్రాణాలు కూడా వారికి భారమై పోయాయి. అల్లాహ్ పట్టునుంచి తమను కాపాడుకోవటానికి ఆయన వైపుకు మరలటం తప్ప మార్గాంతరం లేదని వారు గ్రహించారు. ఇక మీదట కూడా వారు ఈ విధంగా మరలివచ్చేటందుకుగాను అల్లాహ్ వారివైపుకు మరలాడు. నిశ్చయంగా అల్లాహ్ అమితంగా పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, అపారంగా కరుణించేవాడూను |