×

నిశ్చయంగా, భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం అల్లాహ్ కే చెందుతుంది. ఆయనే జీవన్మరణాలను ఇచ్చేవాడు. మరియు అల్లాహ్ తప్ప 9:116 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:116) ayat 116 in Telugu

9:116 Surah At-Taubah ayat 116 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 116 - التوبَة - Page - Juz 11

﴿إِنَّ ٱللَّهَ لَهُۥ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۖ يُحۡيِۦ وَيُمِيتُۚ وَمَا لَكُم مِّن دُونِ ٱللَّهِ مِن وَلِيّٖ وَلَا نَصِيرٖ ﴾
[التوبَة: 116]

నిశ్చయంగా, భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం అల్లాహ్ కే చెందుతుంది. ఆయనే జీవన్మరణాలను ఇచ్చేవాడు. మరియు అల్లాహ్ తప్ప మీకు వేరే రక్షకుడు గానీ సహాయకుడు గానీ ఎవ్వడూ లేడు

❮ Previous Next ❯

ترجمة: إن الله له ملك السموات والأرض يحيي ويميت وما لكم من دون, باللغة التيلجو

﴿إن الله له ملك السموات والأرض يحيي ويميت وما لكم من دون﴾ [التوبَة: 116]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, bhumyakasala samrajyadhipatyam allah ke cendutundi. Ayane jivanmaranalanu iccevadu. Mariyu allah tappa miku vere raksakudu gani sahayakudu gani evvadu ledu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, bhūmyākāśāla sāmrājyādhipatyaṁ allāh kē cendutundi. Āyanē jīvanmaraṇālanu iccēvāḍu. Mariyu allāh tappa mīku vērē rakṣakuḍu gānī sahāyakuḍu gānī evvaḍū lēḍu
Muhammad Aziz Ur Rehman
నిస్సందేహంగా భూమ్యాకాశాల సామ్రాజ్యం అల్లాహ్‌దే. జీవింపజేసేదీ, మరణాన్ని ప్రసాదించేదీ ఆయనే. అల్లాహ్‌ తప్ప మీకు మరో సంరక్షకుడుగానీ, సహాయకుడుగానీ లేడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek