Quran with Telugu translation - Surah At-Taubah ayat 126 - التوبَة - Page - Juz 11
﴿أَوَلَا يَرَوۡنَ أَنَّهُمۡ يُفۡتَنُونَ فِي كُلِّ عَامٖ مَّرَّةً أَوۡ مَرَّتَيۡنِ ثُمَّ لَا يَتُوبُونَ وَلَا هُمۡ يَذَّكَّرُونَ ﴾
[التوبَة: 126]
﴿أو لا يرون أنهم يفتنون في كل عام مرة أو مرتين ثم﴾ [التوبَة: 126]
Abdul Raheem Mohammad Moulana emi? Varu prati sanvatsaram okasari leka rendusarlu (badhalato) pariksimpa badatanni gamanincatam leda? Ayina varu pascattapa padatam ledu mariyu gunapatham kuda nercukovatam ledu |
Abdul Raheem Mohammad Moulana ēmī? Vāru prati sanvatsaraṁ okasāri lēka reṇḍusārlu (bādhalatō) parīkṣimpa baḍaṭānni gamanin̄caṭaṁ lēdā? Ayinā vāru paścāttāpa paḍaṭaṁ lēdu mariyu guṇapāṭhaṁ kūḍā nērcukōvaṭaṁ lēdu |
Muhammad Aziz Ur Rehman ఏమిటీ, ప్రతి ఏటా ఒకటి లేక రెండుసార్లు తాము ఏదో ఒక ఆపదలో చిక్కుకుపోవటాన్ని వారు గమనించటంలేదా? అయినా సరే వారు పశ్చాత్తాపం చెందటంగానీ, గుణపాఠం నేర్చుకోవటంగానీ జరగటం లేదు |