Quran with Telugu translation - Surah At-Taubah ayat 127 - التوبَة - Page - Juz 11
﴿وَإِذَا مَآ أُنزِلَتۡ سُورَةٞ نَّظَرَ بَعۡضُهُمۡ إِلَىٰ بَعۡضٍ هَلۡ يَرَىٰكُم مِّنۡ أَحَدٖ ثُمَّ ٱنصَرَفُواْۚ صَرَفَ ٱللَّهُ قُلُوبَهُم بِأَنَّهُمۡ قَوۡمٞ لَّا يَفۡقَهُونَ ﴾
[التوبَة: 127]
﴿وإذا ما أنـزلت سورة نظر بعضهم إلى بعض هل يراكم من أحد﴾ [التوبَة: 127]
Abdul Raheem Mohammad Moulana mariyu edaina surah avatarincinapudalla varu okarinokaru cusukuntu (antaru): "Evadaina mim'malni custunnada?" A taruvata akkadi nundi mellaga jarukuntaru. Allah vari hrdayalanu (sanmargam nundi) mallincadu. Endukante niscayanga, varu artham cesukoleni janulu |
Abdul Raheem Mohammad Moulana mariyu ēdainā sūrah avatarin̄cinapuḍallā vāru okarinokaru cūsukuṇṭū (aṇṭāru): "Evaḍainā mim'malni cūstunnāḍā?" Ā taruvāta akkaḍi nuṇḍi mellagā jārukuṇṭāru. Allāh vāri hr̥dayālanu (sanmārgaṁ nuṇḍi) maḷḷin̄cāḍu. Endukaṇṭē niścayaṅgā, vāru arthaṁ cēsukōlēni janulu |
Muhammad Aziz Ur Rehman ఏదైనా సూరా అవతరించినప్పుడు వారు ఒకరినొకరు చూసుకుంటారు. “ఎవడైనా (ముస్లిం) మిమ్మల్ని చూడటం లేదు కదా!”(అన్నది ఆ చూపులకు అర్థం). ఆ తరువాత (నెమ్మదిగా) వెళ్లిపోతారు. అల్లాహ్ వారి హృదయాలను త్రిప్పేశాడు. ఎందుకంటే వారు బొత్తిగా అర్థం చేసుకోనివారు |