×

కాని ఎవరి హృదయాలలో రోగముందో, ఇది వారి మాలిన్యంలో మరింత మాలిన్యాన్ని అధికం చేస్తుంది. మరియు 9:125 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:125) ayat 125 in Telugu

9:125 Surah At-Taubah ayat 125 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 125 - التوبَة - Page - Juz 11

﴿وَأَمَّا ٱلَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٞ فَزَادَتۡهُمۡ رِجۡسًا إِلَىٰ رِجۡسِهِمۡ وَمَاتُواْ وَهُمۡ كَٰفِرُونَ ﴾
[التوبَة: 125]

కాని ఎవరి హృదయాలలో రోగముందో, ఇది వారి మాలిన్యంలో మరింత మాలిన్యాన్ని అధికం చేస్తుంది. మరియు వారు సత్యతిరస్కారులుగానే మరణిస్తారు

❮ Previous Next ❯

ترجمة: وأما الذين في قلوبهم مرض فزادتهم رجسا إلى رجسهم وماتوا وهم كافرون, باللغة التيلجو

﴿وأما الذين في قلوبهم مرض فزادتهم رجسا إلى رجسهم وماتوا وهم كافرون﴾ [التوبَة: 125]

Abdul Raheem Mohammad Moulana
kani evari hrdayalalo rogamundo, idi vari malin'yanlo marinta malin'yanni adhikam cestundi. Mariyu varu satyatiraskarulugane maranistaru
Abdul Raheem Mohammad Moulana
kāni evari hr̥dayālalō rōgamundō, idi vāri mālin'yanlō marinta mālin'yānni adhikaṁ cēstundi. Mariyu vāru satyatiraskārulugānē maraṇistāru
Muhammad Aziz Ur Rehman
కాగా; ఎవరి హృదయాలు రోగగ్రస్తమై ఉన్నాయో వారి అశుద్ధతలో ఈ సూరా మరింత అశుద్ధతను పెంచింది. ఆఖరికి వారు అవిశ్వాస స్థితిలోనే చచ్చారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek