×

నిశ్చయంగా, అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించేవారు, నమాజ్ ను స్థాపించేవారు, జకాత్ ఇచ్చేవారు, అల్లాహ్ కు 9:18 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:18) ayat 18 in Telugu

9:18 Surah At-Taubah ayat 18 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 18 - التوبَة - Page - Juz 10

﴿إِنَّمَا يَعۡمُرُ مَسَٰجِدَ ٱللَّهِ مَنۡ ءَامَنَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ وَأَقَامَ ٱلصَّلَوٰةَ وَءَاتَى ٱلزَّكَوٰةَ وَلَمۡ يَخۡشَ إِلَّا ٱللَّهَۖ فَعَسَىٰٓ أُوْلَٰٓئِكَ أَن يَكُونُواْ مِنَ ٱلۡمُهۡتَدِينَ ﴾
[التوبَة: 18]

నిశ్చయంగా, అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించేవారు, నమాజ్ ను స్థాపించేవారు, జకాత్ ఇచ్చేవారు, అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ భయపడని వారు మాత్రమే అల్లాహ్ మస్జిదులను నిర్వహించాలి. ఇలాంటి వారే మార్గదర్శకత్వం పొందినవారని ఆశించవచ్చు

❮ Previous Next ❯

ترجمة: إنما يعمر مساجد الله من آمن بالله واليوم الآخر وأقام الصلاة وآتى, باللغة التيلجو

﴿إنما يعمر مساجد الله من آمن بالله واليوم الآخر وأقام الصلاة وآتى﴾ [التوبَة: 18]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, allah nu antimadinanni visvasincevaru, namaj nu sthapincevaru, jakat iccevaru, allah ku tappa marevvariki bhayapadani varu matrame allah masjidulanu nirvahincali. Ilanti vare margadarsakatvam pondinavarani asincavaccu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, allāh nu antimadinānni viśvasin̄cēvāru, namāj nu sthāpin̄cēvāru, jakāt iccēvāru, allāh ku tappa marevvarikī bhayapaḍani vāru mātramē allāh masjidulanu nirvahin̄cāli. Ilāṇṭi vārē mārgadarśakatvaṁ pondinavārani āśin̄cavaccu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ విశ్వసిస్తూ, నమాజులను నెలకొల్పుతూ, జకాత్‌ను విధిగా చెల్లిస్తూ, అల్లాహ్‌కు తప్ప వేరొకరికి భయపడనివారు మాత్రమే అల్లాహ్‌ మస్జిదుల నిర్వహణకు తగినవారు. సన్మార్గ భాగ్యం పొందినవారు వీరేనని ఆశించవచ్చు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek