×

ఏమీ? హజ్జ్ మరియు ఉమ్రా కొరకు వచ్చే వారికి నీరు త్రాపటాన్ని మరియు మస్జిద్ అల్ 9:19 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:19) ayat 19 in Telugu

9:19 Surah At-Taubah ayat 19 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 19 - التوبَة - Page - Juz 10

﴿۞ أَجَعَلۡتُمۡ سِقَايَةَ ٱلۡحَآجِّ وَعِمَارَةَ ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِ كَمَنۡ ءَامَنَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ وَجَٰهَدَ فِي سَبِيلِ ٱللَّهِۚ لَا يَسۡتَوُۥنَ عِندَ ٱللَّهِۗ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلظَّٰلِمِينَ ﴾
[التوبَة: 19]

ఏమీ? హజ్జ్ మరియు ఉమ్రా కొరకు వచ్చే వారికి నీరు త్రాపటాన్ని మరియు మస్జిద్ అల్ హరామ్ ను నిర్వహించటాన్ని, మీరు అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించి, అల్లాహ్ మార్గంలో పోరాడేదానికి సమానంగా భావిస్తున్నారా? అల్లాహ్ దగ్గర, వారు (ఈ రెండు పక్షాల వారు) సరిసమానులు కారు. మరియు అల్లాహ్ దుర్మార్గులైన ప్రజలకు సన్మార్గం చూపడు

❮ Previous Next ❯

ترجمة: أجعلتم سقاية الحاج وعمارة المسجد الحرام كمن آمن بالله واليوم الآخر وجاهد, باللغة التيلجو

﴿أجعلتم سقاية الحاج وعمارة المسجد الحرام كمن آمن بالله واليوم الآخر وجاهد﴾ [التوبَة: 19]

Abdul Raheem Mohammad Moulana
emi? Hajj mariyu umra koraku vacce variki niru trapatanni mariyu masjid al haram nu nirvahincatanni, miru allah nu mariyu antimadinanni visvasinci, allah marganlo poradedaniki samananga bhavistunnara? Allah daggara, varu (i rendu paksala varu) sarisamanulu karu. Mariyu allah durmargulaina prajalaku sanmargam cupadu
Abdul Raheem Mohammad Moulana
ēmī? Hajj mariyu umrā koraku vaccē vāriki nīru trāpaṭānni mariyu masjid al harām nu nirvahin̄caṭānni, mīru allāh nu mariyu antimadinānni viśvasin̄ci, allāh mārganlō pōrāḍēdāniki samānaṅgā bhāvistunnārā? Allāh daggara, vāru (ī reṇḍu pakṣāla vāru) sarisamānulu kāru. Mariyu allāh durmārgulaina prajalaku sanmārgaṁ cūpaḍu
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, మీరు హజ్‌ యాత్రీకులకు మంచినీళ్లు సరఫరా చేయటాన్ని, మస్జిదె హరామ్‌కు సేవలు చేయటాన్ని; అల్లాహ్‌ను అంతిమ దినాన్ని విశ్వసించి అల్లాహ్‌ మార్గంలో యుద్ధం చేసే వారితో సమానంగా పరిగణించారా? వారు అల్లాహ్‌ దృష్టిలో సమానులు కాజాలరు. అల్లాహ్‌ దుర్మార్గులకు సన్మార్గం చూపడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek