Quran with Telugu translation - Surah At-Taubah ayat 17 - التوبَة - Page - Juz 10
﴿مَا كَانَ لِلۡمُشۡرِكِينَ أَن يَعۡمُرُواْ مَسَٰجِدَ ٱللَّهِ شَٰهِدِينَ عَلَىٰٓ أَنفُسِهِم بِٱلۡكُفۡرِۚ أُوْلَٰٓئِكَ حَبِطَتۡ أَعۡمَٰلُهُمۡ وَفِي ٱلنَّارِ هُمۡ خَٰلِدُونَ ﴾
[التوبَة: 17]
﴿ما كان للمشركين أن يعمروا مساجد الله شاهدين على أنفسهم بالكفر أولئك﴾ [التوبَة: 17]
Abdul Raheem Mohammad Moulana bahudaivaradhakulu (musrikin), tamu satyatiraskarulamani saksyamistu, allah masjidulanu nirvahincataniki (seva ceyataniki) ar'hulu karu. Alanti vari karmalu vyarthamai potayi mariyu varu narakagnilo sasvatanga untaru |
Abdul Raheem Mohammad Moulana bahudaivārādhakulu (muṣrikīn), tāmu satyatiraskārulamani sākṣyamistū, allāh masjidulanu nirvahin̄caṭāniki (sēva cēyaṭāniki) ar'hulu kāru. Alāṇṭi vāri karmalu vyarthamai pōtāyi mariyu vāru narakāgnilō śāśvataṅgā uṇṭāru |
Muhammad Aziz Ur Rehman ముష్రిక్కులు తాము స్వయంగా తమ అవిశ్వాసాన్ని గురించి సాక్ష్యమిస్తున్నప్పుడు వారు అల్లాహ్ మస్జిదుల నిర్వహణకు ఎంతమాత్రం తగరు. వారి కర్మలన్నీ వృథా అయిపోయాయి. శాశ్వతంగా వారు నరకాగ్నిలో ఉంటారు |