Quran with Telugu translation - Surah At-Taubah ayat 21 - التوبَة - Page - Juz 10
﴿يُبَشِّرُهُمۡ رَبُّهُم بِرَحۡمَةٖ مِّنۡهُ وَرِضۡوَٰنٖ وَجَنَّٰتٖ لَّهُمۡ فِيهَا نَعِيمٞ مُّقِيمٌ ﴾
[التوبَة: 21]
﴿يبشرهم ربهم برحمة منه ورضوان وجنات لهم فيها نعيم مقيم﴾ [التوبَة: 21]
Abdul Raheem Mohammad Moulana vari prabhuvu variki, tana taraphu nundi karunyanni mariyu prasannatanu mariyu sasvata saukhyalu gala svargavanala subhavartanu istunnadu |
Abdul Raheem Mohammad Moulana vāri prabhuvu vāriki, tana taraphu nuṇḍi kāruṇyānni mariyu prasannatanu mariyu śāśvata saukhyālu gala svargavanāla śubhavārtanu istunnāḍu |
Muhammad Aziz Ur Rehman వారి ప్రభువు వారికి తన కారుణ్యాన్ని, ప్రసన్నతను, (స్వర్గ) వనాలను అనుగ్రహిస్తానని శుభవార్త ఇస్తున్నాడు. అక్కడ వారి కోసం శాశ్వతమైన అనుగ్రహాలున్నాయి |