×

తరువాత అల్లాహ్ తన ప్రవక్తపై మరియు విశ్వాసులపై ప్రశాంత స్థితిని అవతరింపజేశాడు. మరియు మీకు కనిపించని 9:26 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:26) ayat 26 in Telugu

9:26 Surah At-Taubah ayat 26 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 26 - التوبَة - Page - Juz 10

﴿ثُمَّ أَنزَلَ ٱللَّهُ سَكِينَتَهُۥ عَلَىٰ رَسُولِهِۦ وَعَلَى ٱلۡمُؤۡمِنِينَ وَأَنزَلَ جُنُودٗا لَّمۡ تَرَوۡهَا وَعَذَّبَ ٱلَّذِينَ كَفَرُواْۚ وَذَٰلِكَ جَزَآءُ ٱلۡكَٰفِرِينَ ﴾
[التوبَة: 26]

తరువాత అల్లాహ్ తన ప్రవక్తపై మరియు విశ్వాసులపై ప్రశాంత స్థితిని అవతరింపజేశాడు. మరియు మీకు కనిపించని (దైవదూతల) దళాలను దింపి సత్యతిరస్కారులను శిక్షించాడు. మరియు ఇదే సత్యతిరస్కారులకు లభించే ప్రతిఫలం

❮ Previous Next ❯

ترجمة: ثم أنـزل الله سكينته على رسوله وعلى المؤمنين وأنـزل جنودا لم تروها, باللغة التيلجو

﴿ثم أنـزل الله سكينته على رسوله وعلى المؤمنين وأنـزل جنودا لم تروها﴾ [التوبَة: 26]

Abdul Raheem Mohammad Moulana
taruvata allah tana pravaktapai mariyu visvasulapai prasanta sthitini avatarimpajesadu. Mariyu miku kanipincani (daivadutala) dalalanu dimpi satyatiraskarulanu siksincadu. Mariyu ide satyatiraskarulaku labhince pratiphalam
Abdul Raheem Mohammad Moulana
taruvāta allāh tana pravaktapai mariyu viśvāsulapai praśānta sthitini avatarimpajēśāḍu. Mariyu mīku kanipin̄cani (daivadūtala) daḷālanu dimpi satyatiraskārulanu śikṣin̄cāḍu. Mariyu idē satyatiraskārulaku labhin̄cē pratiphalaṁ
Muhammad Aziz Ur Rehman
ఆ తరువాత అల్లాహ్‌ తన ప్రవక్తపై, విశ్వాసులపై తన తరఫు నుంచి స్థిమితాన్ని అవతరింపజేశాడు. మీకు కానరాని సేనలను పంపించాడు. సత్య తిరస్కారులను శిక్షించాడు. సత్యాన్ని తిరస్కరించేవారికి లభించవలసిన ప్రతిఫలం ఇదే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek