×

బహుదైవారాధకులకు (ముష్రికీన్ లకు) అది ఎంత అసహ్యకరమైనా, తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని మరియు సత్యధర్మాన్నీ ఇచ్చి 9:33 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:33) ayat 33 in Telugu

9:33 Surah At-Taubah ayat 33 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 33 - التوبَة - Page - Juz 10

﴿هُوَ ٱلَّذِيٓ أَرۡسَلَ رَسُولَهُۥ بِٱلۡهُدَىٰ وَدِينِ ٱلۡحَقِّ لِيُظۡهِرَهُۥ عَلَى ٱلدِّينِ كُلِّهِۦ وَلَوۡ كَرِهَ ٱلۡمُشۡرِكُونَ ﴾
[التوبَة: 33]

బహుదైవారాధకులకు (ముష్రికీన్ లకు) అది ఎంత అసహ్యకరమైనా, తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని మరియు సత్యధర్మాన్నీ ఇచ్చి పంపి దానిని సకల ధర్మాల మీద ప్రబలింప జేసినవాడు (ఆధిక్యతనిచ్చిన వాడు) ఆయన (అల్లాహ్) యే

❮ Previous Next ❯

ترجمة: هو الذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله ولو, باللغة التيلجو

﴿هو الذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله ولو﴾ [التوبَة: 33]

Abdul Raheem Mohammad Moulana
Bahudaivaradhakulaku (musrikin laku) adi enta asahyakaramaina, tana pravaktaku margadarsakatvanni mariyu satyadharmanni icci pampi danini sakala dharmala mida prabalimpa jesinavadu (adhikyataniccina vadu) ayana (allah) ye
Abdul Raheem Mohammad Moulana
Bahudaivārādhakulaku (muṣrikīn laku) adi enta asahyakaramainā, tana pravaktaku mārgadarśakatvānni mariyu satyadharmānnī icci pampi dānini sakala dharmāla mīda prabalimpa jēsinavāḍu (ādhikyataniccina vāḍu) āyana (allāh) yē
Muhammad Aziz Ur Rehman
ఆయనే తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్నీ, సత్యధర్మాన్నీ ఇచ్చి పంపాడు – ముష్రిక్కులకు ఎంత సహించరానిదయినా సరే, ఇతర ధర్మాలపై దానికి ఆధిక్యతను వొసగటానికి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek