×

వారు అల్లాహ్ జ్యోతిని (ఇస్లాంను) తమ నోటితో (ఊది) ఆర్పగోరుతున్నారు, కాని అల్లాహ్ అలా కానివ్వడు; 9:32 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:32) ayat 32 in Telugu

9:32 Surah At-Taubah ayat 32 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 32 - التوبَة - Page - Juz 10

﴿يُرِيدُونَ أَن يُطۡفِـُٔواْ نُورَ ٱللَّهِ بِأَفۡوَٰهِهِمۡ وَيَأۡبَى ٱللَّهُ إِلَّآ أَن يُتِمَّ نُورَهُۥ وَلَوۡ كَرِهَ ٱلۡكَٰفِرُونَ ﴾
[التوبَة: 32]

వారు అల్లాహ్ జ్యోతిని (ఇస్లాంను) తమ నోటితో (ఊది) ఆర్పగోరుతున్నారు, కాని అల్లాహ్ అలా కానివ్వడు; సత్యతిరస్కారులకు అది ఎంత అసహ్యకరమైనా, ఆయన తన జ్యోతిని పూర్తిచేసి (ప్రసరింపజేసి) తీరుతాడు

❮ Previous Next ❯

ترجمة: يريدون أن يطفئوا نور الله بأفواههم ويأبى الله إلا أن يتم نوره, باللغة التيلجو

﴿يريدون أن يطفئوا نور الله بأفواههم ويأبى الله إلا أن يتم نوره﴾ [التوبَة: 32]

Abdul Raheem Mohammad Moulana
varu allah jyotini (islannu) tama notito (udi) arpagorutunnaru, kani allah ala kanivvadu; satyatiraskarulaku adi enta asahyakaramaina, ayana tana jyotini purticesi (prasarimpajesi) tirutadu
Abdul Raheem Mohammad Moulana
vāru allāh jyōtini (islānnu) tama nōṭitō (ūdi) ārpagōrutunnāru, kāni allāh alā kānivvaḍu; satyatiraskārulaku adi enta asahyakaramainā, āyana tana jyōtini pūrticēsi (prasarimpajēsi) tīrutāḍu
Muhammad Aziz Ur Rehman
వారు అల్లాహ్‌ జ్యోతిని తమ నోటితో (ఊది) ఆర్పివేయాలని కోరుతున్నారు. అయితే అల్లాహ్‌ – అవిశ్వాసులకు ఎంతగా సహించరానిదైనా సరే – తన జ్యోతిని పరిపూర్ణం చేయకుండా వదలిపెట్టటానికి అంగీకరించడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek