Quran with Telugu translation - Surah At-Taubah ayat 37 - التوبَة - Page - Juz 10
﴿إِنَّمَا ٱلنَّسِيٓءُ زِيَادَةٞ فِي ٱلۡكُفۡرِۖ يُضَلُّ بِهِ ٱلَّذِينَ كَفَرُواْ يُحِلُّونَهُۥ عَامٗا وَيُحَرِّمُونَهُۥ عَامٗا لِّيُوَاطِـُٔواْ عِدَّةَ مَا حَرَّمَ ٱللَّهُ فَيُحِلُّواْ مَا حَرَّمَ ٱللَّهُۚ زُيِّنَ لَهُمۡ سُوٓءُ أَعۡمَٰلِهِمۡۗ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلۡكَٰفِرِينَ ﴾
[التوبَة: 37]
﴿إنما النسيء زيادة في الكفر يضل به الذين كفروا يحلونه عاما ويحرمونه﴾ [التوبَة: 37]
Abdul Raheem Mohammad Moulana Niscayanga, nelalanu venuka mundu ceyatam (nasi'u) satyatiraskaranlo adanapu cestaye! Dani valla satyatiraskarulu margabhrastatvaniki guri ceyabadutunnaru. Varu danini oka sanvatsaram dharmasam'matam cesukuntaru, maroka sanvatsaram nisedhincukuntaru. I vidhanga varu allah nisedhincina (nelala) sankhyanu tamaku anugunanga marcukoni allah nisedhincina danini dharmasam'matam cesukuntunnaru. Vari duskaryalu variki manoharamainaviga kanipistunnayi. Mariyu allah satyatiraskarulaku sanmargam cupadu |
Abdul Raheem Mohammad Moulana Niścayaṅgā, nelalanu venuka mundu cēyaṭaṁ (nasī'u) satyatiraskāranlō adanapu cēṣṭayē! Dāni valla satyatiraskārulu mārgabhraṣṭatvāniki guri cēyabaḍutunnāru. Vāru dānini oka sanvatsaraṁ dharmasam'mataṁ cēsukuṇṭāru, maroka sanvatsaraṁ niṣēdhin̄cukuṇṭāru. Ī vidhaṅgā vāru allāh niṣēdhin̄cina (nelala) saṅkhyanu tamaku anuguṇaṅgā mārcukoni allāh niṣēdhin̄cina dānini dharmasam'mataṁ cēsukuṇṭunnāru. Vāri duṣkāryālu vāriki manōharamainavigā kanipistunnāyi. Mariyu allāh satyatiraskārulaku sanmārgaṁ cūpaḍu |
Muhammad Aziz Ur Rehman నెలలను ముందుకు, వెనక్కి మార్చటం ఓ అదనపు అవిశ్వాస చేష్ట. ఈ చేష్ట ద్వారా అవిశ్వాసులు మార్గభ్రష్టతలో పడవేయబడుతున్నారు. ఒక ఏడాది వారు దాన్ని ధర్మసమ్మతం చేసుకుని, మరో ఏడాది దాన్నే నిషిద్ధంగా ఖరారు చేసుకుంటారు. అల్లాహ్ నిషిద్ధ పరచిన మాసాల గణనలో సారూప్యం సాధించడానికి, అల్లాహ్ నిషేధించిన దానిని ధర్మసమ్మతం చేసుకోవటానికి (వారు ఇలా చేస్తారు). వారి దుష్టచేష్టలు వారికి అందమైనవిగా చూపబడ్డాయి. అవిశ్వాస జనులకు అల్లాహ్ సన్మార్గం చూపడు |