×

కాని ఏ బహుదైవాధకులతోనైతే మీరు ఒడంబడికలు చేసుకొని ఉన్నారో, వారు మీకు ఏ విషయంలోను లోపం 9:4 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:4) ayat 4 in Telugu

9:4 Surah At-Taubah ayat 4 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 4 - التوبَة - Page - Juz 10

﴿إِلَّا ٱلَّذِينَ عَٰهَدتُّم مِّنَ ٱلۡمُشۡرِكِينَ ثُمَّ لَمۡ يَنقُصُوكُمۡ شَيۡـٔٗا وَلَمۡ يُظَٰهِرُواْ عَلَيۡكُمۡ أَحَدٗا فَأَتِمُّوٓاْ إِلَيۡهِمۡ عَهۡدَهُمۡ إِلَىٰ مُدَّتِهِمۡۚ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلۡمُتَّقِينَ ﴾
[التوبَة: 4]

కాని ఏ బహుదైవాధకులతోనైతే మీరు ఒడంబడికలు చేసుకొని ఉన్నారో, వారు మీకు ఏ విషయంలోను లోపం చేయక, మీకు వ్యతిరేకంగా ఎవరికీ సహాయం చేయకుండా ఉంటే! వారి ఒడంబడికను దాని గడువు వరకు పూర్తి చెయ్యండి. నిశ్చయంగా, అల్లాహ్ దైవభీతి గలవారిని ప్రేమిస్తాడు

❮ Previous Next ❯

ترجمة: إلا الذين عاهدتم من المشركين ثم لم ينقصوكم شيئا ولم يظاهروا عليكم, باللغة التيلجو

﴿إلا الذين عاهدتم من المشركين ثم لم ينقصوكم شيئا ولم يظاهروا عليكم﴾ [التوبَة: 4]

Abdul Raheem Mohammad Moulana
kani e bahudaivadhakulatonaite miru odambadikalu cesukoni unnaro, varu miku e visayanlonu lopam ceyaka, miku vyatirekanga evariki sahayam ceyakunda unte! Vari odambadikanu dani gaduvu varaku purti ceyyandi. Niscayanga, allah daivabhiti galavarini premistadu
Abdul Raheem Mohammad Moulana
kāni ē bahudaivādhakulatōnaitē mīru oḍambaḍikalu cēsukoni unnārō, vāru mīku ē viṣayanlōnu lōpaṁ cēyaka, mīku vyatirēkaṅgā evarikī sahāyaṁ cēyakuṇḍā uṇṭē! Vāri oḍambaḍikanu dāni gaḍuvu varaku pūrti ceyyaṇḍi. Niścayaṅgā, allāh daivabhīti galavārini prēmistāḍu
Muhammad Aziz Ur Rehman
అయితే మీరు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత మీకు ఎలాంటి నష్టం చేకూర్చడంగానీ, మీకు వ్యతిరేకంగా ఎవరికైనా సహాయం చేయటంగానీ చేయకుండా ఉన్న ముష్రిక్కులకు మాత్రం (ఈ ప్రకటన నుంచి) మినహాయింపు ఉంది. మీరు కూడా వారితోపాటు వారి ఒప్పంద గడువును పూర్తిచేయండి. నిశ్చయంగా అల్లాహ్‌ భయభక్తులుగల వారిని ప్రేమిస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek