Quran with Telugu translation - Surah At-Taubah ayat 5 - التوبَة - Page - Juz 10
﴿فَإِذَا ٱنسَلَخَ ٱلۡأَشۡهُرُ ٱلۡحُرُمُ فَٱقۡتُلُواْ ٱلۡمُشۡرِكِينَ حَيۡثُ وَجَدتُّمُوهُمۡ وَخُذُوهُمۡ وَٱحۡصُرُوهُمۡ وَٱقۡعُدُواْ لَهُمۡ كُلَّ مَرۡصَدٖۚ فَإِن تَابُواْ وَأَقَامُواْ ٱلصَّلَوٰةَ وَءَاتَوُاْ ٱلزَّكَوٰةَ فَخَلُّواْ سَبِيلَهُمۡۚ إِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٞ ﴾
[التوبَة: 5]
﴿فإذا انسلخ الأشهر الحرم فاقتلوا المشركين حيث وجدتموهم وخذوهم واحصروهم واقعدوا لهم﴾ [التوبَة: 5]
Abdul Raheem Mohammad Moulana ika nisid'dhamasalu gadicipoyina taruvata bahudaivaradhakulanu, ekkada dorikite akkada vadhincandi. Mariyu varini pattukondi mariyu cuttumuttandi mariyu prati matu vadda varikai ponci undandi. Kani varu pascattapapadi, namaj sthapinci, jakat iste, varini vari margana vadali pettandi. Niscayanga allah ksamasiludu, apara karuna pradata |
Abdul Raheem Mohammad Moulana ika niṣid'dhamāsālu gaḍicipōyina taruvāta bahudaivārādhakulanu, ekkaḍa dorikitē akkaḍa vadhin̄caṇḍi. Mariyu vārini paṭṭukōṇḍi mariyu cuṭṭumuṭṭaṇḍi mariyu prati māṭu vadda vārikai pon̄ci uṇḍaṇḍi. Kāni vāru paścāttāpapaḍi, namāj sthāpin̄ci, jakāt istē, vārini vāri mārgāna vadali peṭṭaṇḍi. Niścayaṅgā allāh kṣamāśīluḍu, apāra karuṇā pradāta |
Muhammad Aziz Ur Rehman మరి నిషిద్ధ (గౌరవప్రదమైన) మాసాలు గడచిపోగానే ముష్రిక్కులను ఎక్కడ కనబడితే అక్కడే చంపండి, వారిని నిర్బంధించండి, వారిని ముట్టడించండి. ప్రతి మాటు వద్ద వారికొరకు పొంచి కూర్చోండి. ఒకవేళ వారు పశ్చాత్తాపం చెంది, నమాజును నెలకొల్పితే, జకాతును విధిగా చెల్లిస్తే వారి మార్గాన వారిని వదలిపెట్టండి. నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు |