Quran with Telugu translation - Surah At-Taubah ayat 3 - التوبَة - Page - Juz 10
﴿وَأَذَٰنٞ مِّنَ ٱللَّهِ وَرَسُولِهِۦٓ إِلَى ٱلنَّاسِ يَوۡمَ ٱلۡحَجِّ ٱلۡأَكۡبَرِ أَنَّ ٱللَّهَ بَرِيٓءٞ مِّنَ ٱلۡمُشۡرِكِينَ وَرَسُولُهُۥۚ فَإِن تُبۡتُمۡ فَهُوَ خَيۡرٞ لَّكُمۡۖ وَإِن تَوَلَّيۡتُمۡ فَٱعۡلَمُوٓاْ أَنَّكُمۡ غَيۡرُ مُعۡجِزِي ٱللَّهِۗ وَبَشِّرِ ٱلَّذِينَ كَفَرُواْ بِعَذَابٍ أَلِيمٍ ﴾
[التوبَة: 3]
﴿وأذان من الله ورسوله إلى الناس يوم الحج الأكبر أن الله بريء﴾ [التوبَة: 3]
Abdul Raheem Mohammad Moulana Mariyu allah mariyu ayana pravakta taraphu nundi pedda hajj rojuna sarvamanava jatiki prakatana ceyabadutondi: "Niscayanga, allah mariyu ayana pravaktaku, bahudaivaradhakulato, elanti sambandham ledu. Kavuna miru (o musrikulara!) Pascattapapadite, adi mi meluke. Kani miru vimukhulaite, miru allah (siksa) nundi tappincukolerani telusukondi." Mariyu satyatiraskarulaku badhakaramaina siksa (vidhincabada) nunnadane vartanu vinipincu |
Abdul Raheem Mohammad Moulana Mariyu allāh mariyu āyana pravakta taraphu nuṇḍi pedda hajj rōjuna sarvamānava jātiki prakaṭana cēyabaḍutōndi: "Niścayaṅgā, allāh mariyu āyana pravaktaku, bahudaivārādhakulatō, elāṇṭi sambandhaṁ lēdu. Kāvuna mīru (ō muṣrikulārā!) Paścāttāpapaḍitē, adi mī mēlukē. Kāni mīru vimukhulaitē, mīru allāh (śikṣa) nuṇḍi tappin̄cukōlērani telusukōṇḍi." Mariyu satyatiraskārulaku bādhākaramaina śikṣa (vidhin̄cabaḍa) nunnadanē vārtanu vinipin̄cu |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్ తరఫు నుంచీ, ఆయన ప్రవక్త తరఫు నుంచీ పెద్ద హజ్ దినాన ప్రజలకు తెలియజేయునది ఏమనగా, అల్లాహ్ ముష్రిక్కులకు ఏ విధంగానూ బాధ్యుడు కాడు – ఆయన ప్రవక్త కూడా. కాబట్టి ఇప్పటికయినా మీరు పశ్చాత్తాపం చెందితే అది మీకే శ్రేయస్కరం. ఒకవేళ మీరు విముఖులైతే, మీరు ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్‌ను ఓడించలేరన్న సంగతిని తెలుసుకోండి. (ఓ ప్రవక్తా!) అవిశ్వాసులకు వ్యధాభరితమైన శిక్ష ఉంటుందన్న శుభవార్తను వినిపించు |