Quran with Telugu translation - Surah At-Taubah ayat 40 - التوبَة - Page - Juz 10
﴿إِلَّا تَنصُرُوهُ فَقَدۡ نَصَرَهُ ٱللَّهُ إِذۡ أَخۡرَجَهُ ٱلَّذِينَ كَفَرُواْ ثَانِيَ ٱثۡنَيۡنِ إِذۡ هُمَا فِي ٱلۡغَارِ إِذۡ يَقُولُ لِصَٰحِبِهِۦ لَا تَحۡزَنۡ إِنَّ ٱللَّهَ مَعَنَاۖ فَأَنزَلَ ٱللَّهُ سَكِينَتَهُۥ عَلَيۡهِ وَأَيَّدَهُۥ بِجُنُودٖ لَّمۡ تَرَوۡهَا وَجَعَلَ كَلِمَةَ ٱلَّذِينَ كَفَرُواْ ٱلسُّفۡلَىٰۗ وَكَلِمَةُ ٱللَّهِ هِيَ ٱلۡعُلۡيَاۗ وَٱللَّهُ عَزِيزٌ حَكِيمٌ ﴾
[التوبَة: 40]
﴿إلا تنصروه فقد نصره الله إذ أخرجه الذين كفروا ثاني اثنين إذ﴾ [التوبَة: 40]
Abdul Raheem Mohammad Moulana okavela miru ataniki (pravaktaku) sahayam ceyakapote em pharvaledu! (Allah ataniki tappaka sahayam cestadu). E vidhanganaite, satyatiraskarulu atanini paradroli napudu, allah ataniki sahayam cesado! Appudu atanu iddarilo rendava vadiga (saur) guhalo unnappudu atanu tana toti vanito (abu bakr to): "Nivu duhkha padaku, niscayanga allah manato unnadu!" Ani annadu. Appudu allah! Atanipai tana taraphu nundi manassantini avatarimpajesadu. Atanini miku kanipincani (daivadutala) dalalato sahayam cesi satyatiraskarula matanu kincaparacadu. Mariyu allah mata sada sarvonnatamainade. Mariyu allah sarva saktimantudu, maho vivecanaparudu |
Abdul Raheem Mohammad Moulana okavēḷa mīru ataniki (pravaktaku) sahāyaṁ cēyakapōtē ēṁ pharvālēdu! (Allāh ataniki tappaka sahāyaṁ cēstāḍu). Ē vidhaṅgānaitē, satyatiraskārulu atanini pāradrōli napuḍu, allāh ataniki sahāyaṁ cēśāḍō! Appuḍu atanu iddarilō reṇḍava vāḍigā (saur) guhalō unnappuḍu atanu tana tōṭi vānitō (abū bakr tō): "Nīvu duḥkha paḍaku, niścayaṅgā allāh manatō unnāḍu!" Ani annāḍu. Appuḍu allāh! Atanipai tana taraphu nuṇḍi manaśśāntini avatarimpajēśāḍu. Atanini mīku kanipin̄cani (daivadūtala) daḷālatō sahāyaṁ cēsi satyatiraskārula māṭanu kin̄caparacāḍu. Mariyu allāh māṭa sadā sarvōnnatamainadē. Mariyu allāh sarva śaktimantuḍu, mahō vivēcanāparuḍu |
Muhammad Aziz Ur Rehman మీరు గనక అతనికి (ప్రవక్తకు) తోడ్పడకపోతే (పోనివ్వండి), అవిశ్వాసులు దేశం నుంచి అతనిని వెళ్ళగొట్టినప్పుడు- అతను ఇద్దరిలో రెండవవాడు. వారిద్దరూ గుహలో ఉన్నప్పుడు, అతను తన సహచరునితో, “బాధపడకు. నిశ్చయంగా అల్లాహ్ మనకు తోడుగా ఉన్నాడు” అని ఓదార్చినప్పుడు అల్లాహ్‌యే వారికి తోడ్పడ్డాడు. (ఆ ఘడియలో) అల్లాహ్ తన తరఫునుంచి అతనిపై ప్రశాంతతను అవతరింపజేశాడు. మీకు కానరాని సైన్యాలతో అతన్ని ఆదుకున్నాడు. ఆయన అవిశ్వాసుల మాటను అట్టడుగు స్థితికి దిగజార్చాడు. అల్లాహ్ వాక్కు మాత్రమే సర్వోన్నతమైనది, సదా పైన ఉండేది. అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేకవంతుడు |