×

తేలికగానైనా సరే, బరువుగా నైనా సరే బయలుదేరండి. మరియు మీ సంపదలతో మరియు మీ ప్రాణాలతో 9:41 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:41) ayat 41 in Telugu

9:41 Surah At-Taubah ayat 41 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 41 - التوبَة - Page - Juz 10

﴿ٱنفِرُواْ خِفَافٗا وَثِقَالٗا وَجَٰهِدُواْ بِأَمۡوَٰلِكُمۡ وَأَنفُسِكُمۡ فِي سَبِيلِ ٱللَّهِۚ ذَٰلِكُمۡ خَيۡرٞ لَّكُمۡ إِن كُنتُمۡ تَعۡلَمُونَ ﴾
[التوبَة: 41]

తేలికగానైనా సరే, బరువుగా నైనా సరే బయలుదేరండి. మరియు మీ సంపదలతో మరియు మీ ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడండి. ఒకవేళ మీరిది తెలుసుకో గలిగితే, ఇది మీకెంతో ఉత్తమమైనది

❮ Previous Next ❯

ترجمة: انفروا خفافا وثقالا وجاهدوا بأموالكم وأنفسكم في سبيل الله ذلكم خير لكم, باللغة التيلجو

﴿انفروا خفافا وثقالا وجاهدوا بأموالكم وأنفسكم في سبيل الله ذلكم خير لكم﴾ [التوبَة: 41]

Abdul Raheem Mohammad Moulana
Telikaganaina sare, baruvuga naina sare bayaluderandi. Mariyu mi sampadalato mariyu mi pranalato allah marganlo poradandi. Okavela miridi telusuko galigite, idi mikento uttamamainadi
Abdul Raheem Mohammad Moulana
Tēlikagānainā sarē, baruvugā nainā sarē bayaludēraṇḍi. Mariyu mī sampadalatō mariyu mī prāṇālatō allāh mārganlō pōrāḍaṇḍi. Okavēḷa mīridi telusukō galigitē, idi mīkentō uttamamainadi
Muhammad Aziz Ur Rehman
తేలిక అనిపించినాసరే, బరువు అనిపించినాసరే – బయలుదేరండి. దైవ మార్గంలో మీ ధన ప్రాణాలొడ్డి పోరాడండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇదే మీ కొరకు మేలైనది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek