×

ఇలా అను: "మీరు మీ (సంపదను) ఇష్టపూర్వకంగా ఖర్చు చేసినా, లేదా ఇష్టం లేకుండా ఖర్చు 9:53 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:53) ayat 53 in Telugu

9:53 Surah At-Taubah ayat 53 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 53 - التوبَة - Page - Juz 10

﴿قُلۡ أَنفِقُواْ طَوۡعًا أَوۡ كَرۡهٗا لَّن يُتَقَبَّلَ مِنكُمۡ إِنَّكُمۡ كُنتُمۡ قَوۡمٗا فَٰسِقِينَ ﴾
[التوبَة: 53]

ఇలా అను: "మీరు మీ (సంపదను) ఇష్టపూర్వకంగా ఖర్చు చేసినా, లేదా ఇష్టం లేకుండా ఖర్చు చేసినా అది మీ నుండి స్వీకరించబడదు. నిశ్చయంగా, మీరు అవిధేయులు (ఫాసిఖూన్)

❮ Previous Next ❯

ترجمة: قل أنفقوا طوعا أو كرها لن يتقبل منكم إنكم كنتم قوما فاسقين, باللغة التيلجو

﴿قل أنفقوا طوعا أو كرها لن يتقبل منكم إنكم كنتم قوما فاسقين﴾ [التوبَة: 53]

Abdul Raheem Mohammad Moulana
ila anu: "Miru mi (sampadanu) istapurvakanga kharcu cesina, leda istam lekunda kharcu cesina adi mi nundi svikarincabadadu. Niscayanga, miru avidheyulu (phasikhun)
Abdul Raheem Mohammad Moulana
ilā anu: "Mīru mī (sampadanu) iṣṭapūrvakaṅgā kharcu cēsinā, lēdā iṣṭaṁ lēkuṇḍā kharcu cēsinā adi mī nuṇḍi svīkarin̄cabaḍadu. Niścayaṅgā, mīru avidhēyulu (phāsikhūn)
Muhammad Aziz Ur Rehman
వారికి చెప్పు: “మీరు ఇష్టపూర్వకంగా ఖర్చుపెట్టినా, ఇష్టం లేకుండా ఖర్చుపెట్టినా అది ఎట్టి పరిస్థితిలోనూ స్వీకారయోగ్యమవదు. నిశ్చయంగా మీరు అవిధేయులే.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek