×

ఒకవేళ వారికి ఏదైనా ఆశ్రయం గానీ, గుహగానీ లేదా తలదాచుకోవటానికి ఏకాంత స్థలం గానీ దొరికితే, 9:57 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:57) ayat 57 in Telugu

9:57 Surah At-Taubah ayat 57 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 57 - التوبَة - Page - Juz 10

﴿لَوۡ يَجِدُونَ مَلۡجَـًٔا أَوۡ مَغَٰرَٰتٍ أَوۡ مُدَّخَلٗا لَّوَلَّوۡاْ إِلَيۡهِ وَهُمۡ يَجۡمَحُونَ ﴾
[التوبَة: 57]

ఒకవేళ వారికి ఏదైనా ఆశ్రయం గానీ, గుహగానీ లేదా తలదాచుకోవటానికి ఏకాంత స్థలం గానీ దొరికితే, వారు తొందరగా పరుగెత్తి అందులో దాక్కుంటారు

❮ Previous Next ❯

ترجمة: لو يجدون ملجأ أو مغارات أو مدخلا لولوا إليه وهم يجمحون, باللغة التيلجو

﴿لو يجدون ملجأ أو مغارات أو مدخلا لولوا إليه وهم يجمحون﴾ [التوبَة: 57]

Abdul Raheem Mohammad Moulana
okavela variki edaina asrayam gani, guhagani leda taladacukovataniki ekanta sthalam gani dorikite, varu tondaraga parugetti andulo dakkuntaru
Abdul Raheem Mohammad Moulana
okavēḷa vāriki ēdainā āśrayaṁ gānī, guhagānī lēdā taladācukōvaṭāniki ēkānta sthalaṁ gānī dorikitē, vāru tondaragā parugetti andulō dākkuṇṭāru
Muhammad Aziz Ur Rehman
వారికి రక్షణా స్థలంగానీ, గుహలుగానీ, తలదూర్చే చిన్న బిలంగానీ – ఏది కనిపించినా వారు దాని వైపుకు పగ్గాలు త్రెంచుకుని పారిపోతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek