×

నిశ్చయంగా దానాలు (సదఖాలు) కేవలం యాచించు నిరుపేదలకు మరియు యాచించని పేదవారికి, (జకాత్) వ్యవహారాలపై నియుక్తులైన 9:60 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:60) ayat 60 in Telugu

9:60 Surah At-Taubah ayat 60 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 60 - التوبَة - Page - Juz 10

﴿۞ إِنَّمَا ٱلصَّدَقَٰتُ لِلۡفُقَرَآءِ وَٱلۡمَسَٰكِينِ وَٱلۡعَٰمِلِينَ عَلَيۡهَا وَٱلۡمُؤَلَّفَةِ قُلُوبُهُمۡ وَفِي ٱلرِّقَابِ وَٱلۡغَٰرِمِينَ وَفِي سَبِيلِ ٱللَّهِ وَٱبۡنِ ٱلسَّبِيلِۖ فَرِيضَةٗ مِّنَ ٱللَّهِۗ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٞ ﴾
[التوبَة: 60]

నిశ్చయంగా దానాలు (సదఖాలు) కేవలం యాచించు నిరుపేదలకు మరియు యాచించని పేదవారికి, (జకాత్) వ్యవహారాలపై నియుక్తులైన వారికి మరియు ఎవరి హృదయాలనైతే (ఇస్లాం వైపుకు) ఆకర్షించ వలసి ఉందో వారికి, బానిసల విముక్తి కొరకు, ఋణగ్రస్తులైన వారి కొరకు, అల్లాహ్ మార్గంలో (పోయేవారి) కొరకు మరియు బాటసారుల కొరకు. ఇది అల్లాహ్ నిర్ణయించిన ఒక విధి. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు

❮ Previous Next ❯

ترجمة: إنما الصدقات للفقراء والمساكين والعاملين عليها والمؤلفة قلوبهم وفي الرقاب والغارمين وفي, باللغة التيلجو

﴿إنما الصدقات للفقراء والمساكين والعاملين عليها والمؤلفة قلوبهم وفي الرقاب والغارمين وفي﴾ [التوبَة: 60]

Abdul Raheem Mohammad Moulana
Niscayanga danalu (sadakhalu) kevalam yacincu nirupedalaku mariyu yacincani pedavariki, (jakat) vyavaharalapai niyuktulaina variki mariyu evari hrdayalanaite (islam vaipuku) akarsinca valasi undo variki, banisala vimukti koraku, rnagrastulaina vari koraku, allah marganlo (poyevari) koraku mariyu batasarula koraku. Idi allah nirnayincina oka vidhi. Mariyu allah sarvajnudu, maha vivekavantudu
Abdul Raheem Mohammad Moulana
Niścayaṅgā dānālu (sadakhālu) kēvalaṁ yācin̄cu nirupēdalaku mariyu yācin̄cani pēdavāriki, (jakāt) vyavahārālapai niyuktulaina vāriki mariyu evari hr̥dayālanaitē (islāṁ vaipuku) ākarṣin̄ca valasi undō vāriki, bānisala vimukti koraku, r̥ṇagrastulaina vāri koraku, allāh mārganlō (pōyēvāri) koraku mariyu bāṭasārula koraku. Idi allāh nirṇayin̄cina oka vidhi. Mariyu allāh sarvajñuḍu, mahā vivēkavantuḍu
Muhammad Aziz Ur Rehman
దానాలను కేవలం నిరుపేదల కొరకూ, అభాగ్య జీవుల కొరకు, వాటి వసూళ్ల కోసం నియమితులైన వారికొరకు, హృదయాలను ఆకట్టుకోవలసి ఉన్నవారి కొరకు, మెడలను విడిపించటానికీ, రుణగ్రస్తుల కొరకూ, దైవమార్గం కొరకూ, బాటసారుల కొరకూ వెచ్చించాలి. ఇది అల్లాహ్‌ తరఫున నిర్ణయించబడిన ఒక విధి. అల్లాహ్‌ మహాజ్ఞాని, మహావివేకి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek