Quran with Telugu translation - Surah At-Taubah ayat 61 - التوبَة - Page - Juz 10
﴿وَمِنۡهُمُ ٱلَّذِينَ يُؤۡذُونَ ٱلنَّبِيَّ وَيَقُولُونَ هُوَ أُذُنٞۚ قُلۡ أُذُنُ خَيۡرٖ لَّكُمۡ يُؤۡمِنُ بِٱللَّهِ وَيُؤۡمِنُ لِلۡمُؤۡمِنِينَ وَرَحۡمَةٞ لِّلَّذِينَ ءَامَنُواْ مِنكُمۡۚ وَٱلَّذِينَ يُؤۡذُونَ رَسُولَ ٱللَّهِ لَهُمۡ عَذَابٌ أَلِيمٞ ﴾
[التوبَة: 61]
﴿ومنهم الذين يؤذون النبي ويقولون هو أذن قل أذن خير لكم يؤمن﴾ [التوبَة: 61]
Abdul Raheem Mohammad Moulana mariyu varilo kondaru pravaktanu tama matalato badha kaligince varunnaru. Varantaru: "Itanu (ceppudu matalu vinevadu." Ila anu: "Atanu vinedi mi meluke! Atanu allah nu visvasistadu mariyu visvasulanu nam'mutadu mariyu milo visvasincina variki atanu karunyamurti." Mariyu allah sandesaharuniki badha kaligince variki badhakaramaina siksa untundi) |
Abdul Raheem Mohammad Moulana mariyu vārilō kondaru pravaktanu tama māṭalatō bādha kaligin̄cē vārunnāru. Vāraṇṭāru: "Itanu (ceppuḍu māṭalu vinēvāḍu." Ilā anu: "Atanu vinēdi mī mēlukē! Atanu allāh nu viśvasistāḍu mariyu viśvāsulanu nam'mutāḍu mariyu mīlō viśvasin̄cina vāriki atanu kāruṇyamūrti." Mariyu allāh sandēśaharuniki bādha kaligin̄cē vāriki bādhākaramaina śikṣa uṇṭundi) |
Muhammad Aziz Ur Rehman ప్రవక్తను బాధించేవారు కూడా వారిలో కొందరున్నారు. “ఈయన చెప్పుడు మాటలు వినేవాడు” అని వారంటున్నారు. వారికి చెప్పు: “ఆ వినేవాడు మీ మేలును కోరేవాడే. అతడు అల్లాహ్‌ను విశ్వసిస్తాడు. ముస్లింల మాటల్ని నమ్ముతాడు. మీలో విశ్వసించిన వారి యెడల అతడు కారుణ్యమూర్తి. దైవప్రవక్త (సఅసం)ను బాధించే వారికి బాధాకరమైన శిక్ష ఖాయం.” |