×

మరియు ఒకవేళ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వారికి ఇచ్చిన దానితో వారు తృప్తి పడి: 9:59 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:59) ayat 59 in Telugu

9:59 Surah At-Taubah ayat 59 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 59 - التوبَة - Page - Juz 10

﴿وَلَوۡ أَنَّهُمۡ رَضُواْ مَآ ءَاتَىٰهُمُ ٱللَّهُ وَرَسُولُهُۥ وَقَالُواْ حَسۡبُنَا ٱللَّهُ سَيُؤۡتِينَا ٱللَّهُ مِن فَضۡلِهِۦ وَرَسُولُهُۥٓ إِنَّآ إِلَى ٱللَّهِ رَٰغِبُونَ ﴾
[التوبَة: 59]

మరియు ఒకవేళ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వారికి ఇచ్చిన దానితో వారు తృప్తి పడి: "అల్లాహ్ యే మాకు చాలు! అల్లాహ్ తన అనుగ్రహంతో మాకు ఇంకా చాలా ఇస్తాడు మరియు ఆయన ప్రవక్త కూడా (ఇస్తాడు). నిశ్చయంగా, మేము అల్లాహ్ నే వేడుకుంటాము!" అని పలికి ఉంటే (అది వారికే బాగుండేది)

❮ Previous Next ❯

ترجمة: ولو أنهم رضوا ما آتاهم الله ورسوله وقالوا حسبنا الله سيؤتينا الله, باللغة التيلجو

﴿ولو أنهم رضوا ما آتاهم الله ورسوله وقالوا حسبنا الله سيؤتينا الله﴾ [التوبَة: 59]

Abdul Raheem Mohammad Moulana
mariyu okavela allah mariyu ayana pravakta variki iccina danito varu trpti padi: "Allah ye maku calu! Allah tana anugrahanto maku inka cala istadu mariyu ayana pravakta kuda (istadu). Niscayanga, memu allah ne vedukuntamu!" Ani paliki unte (adi varike bagundedi)
Abdul Raheem Mohammad Moulana
mariyu okavēḷa allāh mariyu āyana pravakta vāriki iccina dānitō vāru tr̥pti paḍi: "Allāh yē māku cālu! Allāh tana anugrahantō māku iṅkā cālā istāḍu mariyu āyana pravakta kūḍā (istāḍu). Niścayaṅgā, mēmu allāh nē vēḍukuṇṭāmu!" Ani paliki uṇṭē (adi vārikē bāguṇḍēdi)
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త ఇచ్చిన దానితో తృప్తి చెంది, “మాకు అల్లాహ్‌ చాలు. అల్లాహ్‌ తన కృపతో మాకు మరింత అనుగ్రహిస్తాడు. ఆయన ప్రవక్త కూడా మాకు వొసగుతాడు. మేము మాత్రం అల్లాహ్‌పైనే ఆశలు పెట్టుకున్నాము” అని వారు చెప్పి ఉంటే (ఎంత బావుండేది)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek