×

మరియు బహుదైవారాధకులలో (ముష్రికీన్ లలో) ఎవడైనా నీ శరణు కోరితే - అతడు అల్లాహ్ గ్రంథాన్ని 9:6 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:6) ayat 6 in Telugu

9:6 Surah At-Taubah ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 6 - التوبَة - Page - Juz 10

﴿وَإِنۡ أَحَدٞ مِّنَ ٱلۡمُشۡرِكِينَ ٱسۡتَجَارَكَ فَأَجِرۡهُ حَتَّىٰ يَسۡمَعَ كَلَٰمَ ٱللَّهِ ثُمَّ أَبۡلِغۡهُ مَأۡمَنَهُۥۚ ذَٰلِكَ بِأَنَّهُمۡ قَوۡمٞ لَّا يَعۡلَمُونَ ﴾
[التوبَة: 6]

మరియు బహుదైవారాధకులలో (ముష్రికీన్ లలో) ఎవడైనా నీ శరణు కోరితే - అతడు అల్లాహ్ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) వినటానికి - అతడికి శరణు ఇవ్వు. తరువాత అతడిని, అతడి కొరకు సురక్షితమైన స్థలానికి చేర్చు. ఇది ఎందుకంటే! వాస్తవానికి, వారు (సత్యం) తెలియని ప్రజలు

❮ Previous Next ❯

ترجمة: وإن أحد من المشركين استجارك فأجره حتى يسمع كلام الله ثم أبلغه, باللغة التيلجو

﴿وإن أحد من المشركين استجارك فأجره حتى يسمع كلام الله ثم أبلغه﴾ [التوبَة: 6]

Abdul Raheem Mohammad Moulana
mariyu bahudaivaradhakulalo (musrikin lalo) evadaina ni saranu korite - atadu allah granthanni (khur'an nu) vinataniki - atadiki saranu ivvu. Taruvata atadini, atadi koraku suraksitamaina sthalaniki cercu. Idi endukante! Vastavaniki, varu (satyam) teliyani prajalu
Abdul Raheem Mohammad Moulana
mariyu bahudaivārādhakulalō (muṣrikīn lalō) evaḍainā nī śaraṇu kōritē - ataḍu allāh granthānni (khur'ān nu) vinaṭāniki - ataḍiki śaraṇu ivvu. Taruvāta ataḍini, ataḍi koraku surakṣitamaina sthalāniki cērcu. Idi endukaṇṭē! Vāstavāniki, vāru (satyaṁ) teliyani prajalu
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ ముష్రిక్కులలోని ఏ వ్యక్తి అయినా నీ శరణు కోరితే, అతను దైవవాణి వినేంతవరకు అతనికి నువ్వు ఆశ్రయమివ్వు. ఆ తరువాత అతన్ని అతని సురక్షిత స్థానానికి చేర్చు. వారు తెలియని వారవటంచేత వారి పట్ల ఈ విధంగా వ్యవహరించాలి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek