Quran with Telugu translation - Surah At-Taubah ayat 71 - التوبَة - Page - Juz 10
﴿وَٱلۡمُؤۡمِنُونَ وَٱلۡمُؤۡمِنَٰتُ بَعۡضُهُمۡ أَوۡلِيَآءُ بَعۡضٖۚ يَأۡمُرُونَ بِٱلۡمَعۡرُوفِ وَيَنۡهَوۡنَ عَنِ ٱلۡمُنكَرِ وَيُقِيمُونَ ٱلصَّلَوٰةَ وَيُؤۡتُونَ ٱلزَّكَوٰةَ وَيُطِيعُونَ ٱللَّهَ وَرَسُولَهُۥٓۚ أُوْلَٰٓئِكَ سَيَرۡحَمُهُمُ ٱللَّهُۗ إِنَّ ٱللَّهَ عَزِيزٌ حَكِيمٞ ﴾
[التوبَة: 71]
﴿والمؤمنون والمؤمنات بعضهم أولياء بعض يأمرون بالمعروف وينهون عن المنكر ويقيمون الصلاة﴾ [التوبَة: 71]
Abdul Raheem Mohammad Moulana mariyu visvasulaina purusulu mariyu visvasulaina strilu okarikokaru snehitulu. Varu dharmanni adesistaru (bodhistaru) mariyu adharmam nundi nisedhistaru (varistaru) mariyu namaj nu sthapistaru mariyu vidhidanam (jakat) cellistaru mariyu allah ku mariyu ayana pravaktaku vidheyulai untaru. Ilanti varine allah karunistadu. Niscayanga, allah sarva saktimantudu, maha vivecana parudu |
Abdul Raheem Mohammad Moulana mariyu viśvāsulaina puruṣulu mariyu viśvāsulaina strīlu okarikokaru snēhitulu. Vāru dharmānni ādēśistāru (bōdhistāru) mariyu adharmaṁ nuṇḍi niṣēdhistāru (vāristāru) mariyu namāj nu sthāpistāru mariyu vidhidānaṁ (jakāt) cellistāru mariyu allāh ku mariyu āyana pravaktaku vidhēyulai uṇṭāru. Ilāṇṭi vārinē allāh karuṇistāḍu. Niścayaṅgā, allāh sarva śaktimantuḍu, mahā vivēcanā paruḍu |
Muhammad Aziz Ur Rehman విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ – వారంతా ఒండొకరికి మిత్రులుగా (సహాయకులుగా, చేదోడు వాదోడుగా) ఉంటారు. వారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు. చెడుల నుంచి వారిస్తారు. నమాజులను నెలకొల్పుతారు, జకాత్‌ను చెల్లిస్తారు. అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. అల్లాహ్ అతిత్వరలో తన కారుణ్యాన్ని కురిపించేది వీరిపైనే. నిస్సందేహంగా అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేచనాశీలి |