×

మరియు వారిలో (కపట విశ్వాసులలో) ఎవరైనా మరణిస్తే, అతడి నమాజే జనాజహ్ కూడా నీవు ఏ 9:84 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:84) ayat 84 in Telugu

9:84 Surah At-Taubah ayat 84 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 84 - التوبَة - Page - Juz 10

﴿وَلَا تُصَلِّ عَلَىٰٓ أَحَدٖ مِّنۡهُم مَّاتَ أَبَدٗا وَلَا تَقُمۡ عَلَىٰ قَبۡرِهِۦٓۖ إِنَّهُمۡ كَفَرُواْ بِٱللَّهِ وَرَسُولِهِۦ وَمَاتُواْ وَهُمۡ فَٰسِقُونَ ﴾
[التوبَة: 84]

మరియు వారిలో (కపట విశ్వాసులలో) ఎవరైనా మరణిస్తే, అతడి నమాజే జనాజహ్ కూడా నీవు ఏ మాత్రం చేయకు మరియు అతని గోరీ వద్ద కూడా నిలబడకు, నిశ్చయంగా వారు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను తిరస్కరించారు. మరియు వారు అవిధేయులు (ఫాసిఖూన్)గా ఉన్న స్థితిలోనే మరణించారు

❮ Previous Next ❯

ترجمة: ولا تصل على أحد منهم مات أبدا ولا تقم على قبره إنهم, باللغة التيلجو

﴿ولا تصل على أحد منهم مات أبدا ولا تقم على قبره إنهم﴾ [التوبَة: 84]

Abdul Raheem Mohammad Moulana
mariyu varilo (kapata visvasulalo) evaraina maraniste, atadi namaje janajah kuda nivu e matram ceyaku mariyu atani gori vadda kuda nilabadaku, niscayanga varu allah nu mariyu ayana pravaktanu tiraskarincaru. Mariyu varu avidheyulu (phasikhun)ga unna sthitilone maranincaru
Abdul Raheem Mohammad Moulana
mariyu vārilō (kapaṭa viśvāsulalō) evarainā maraṇistē, ataḍi namājē janājah kūḍā nīvu ē mātraṁ cēyaku mariyu atani gōrī vadda kūḍā nilabaḍaku, niścayaṅgā vāru allāh nu mariyu āyana pravaktanu tiraskarin̄cāru. Mariyu vāru avidhēyulu (phāsikhūn)gā unna sthitilōnē maraṇin̄cāru
Muhammad Aziz Ur Rehman
వారిలో ఎవడైనా చస్తే నువ్వు వాడి అంత్యక్రియల నమాజు కూడా ఎన్నటికీ చేయకు. వాడి సమాధి వద్ద కూడా నిలబడకు. వారు అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను తిరస్కరించిన వారు. వారు చచ్చేవరకూ దుష్టులుగా, అవిధేయులుగానే ఉన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek