×

మీరు వారితో రాజీ పడాలని, వారు (కపట విశ్వాసులు) మీ ముందు ప్రమాణాలు చేస్తున్నారు. ఒకవేళ 9:96 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:96) ayat 96 in Telugu

9:96 Surah At-Taubah ayat 96 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 96 - التوبَة - Page - Juz 11

﴿يَحۡلِفُونَ لَكُمۡ لِتَرۡضَوۡاْ عَنۡهُمۡۖ فَإِن تَرۡضَوۡاْ عَنۡهُمۡ فَإِنَّ ٱللَّهَ لَا يَرۡضَىٰ عَنِ ٱلۡقَوۡمِ ٱلۡفَٰسِقِينَ ﴾
[التوبَة: 96]

మీరు వారితో రాజీ పడాలని, వారు (కపట విశ్వాసులు) మీ ముందు ప్రమాణాలు చేస్తున్నారు. ఒకవేళ మీరు వారితో రాజీ పడినా, నిశ్చయంగా, అల్లాహ్ అవిధేయులు (ఫాసిఖీన్) అయిన ప్రజలతో రాజీ పడడు

❮ Previous Next ❯

ترجمة: يحلفون لكم لترضوا عنهم فإن ترضوا عنهم فإن الله لا يرضى عن, باللغة التيلجو

﴿يحلفون لكم لترضوا عنهم فإن ترضوا عنهم فإن الله لا يرضى عن﴾ [التوبَة: 96]

Abdul Raheem Mohammad Moulana
miru varito raji padalani, varu (kapata visvasulu) mi mundu pramanalu cestunnaru. Okavela miru varito raji padina, niscayanga, allah avidheyulu (phasikhin) ayina prajalato raji padadu
Abdul Raheem Mohammad Moulana
mīru vāritō rājī paḍālani, vāru (kapaṭa viśvāsulu) mī mundu pramāṇālu cēstunnāru. Okavēḷa mīru vāritō rājī paḍinā, niścayaṅgā, allāh avidhēyulu (phāsikhīn) ayina prajalatō rājī paḍaḍu
Muhammad Aziz Ur Rehman
మీరు వారి పట్ల ప్రసన్నులవుతారన్న ఉద్దేశంతోనే వారు ప్రమాణాలు చేస్తారు. ఒకవేళ మీరు వారి పట్ల ప్రసన్నులైనా అల్లాహ్‌ మాత్రం ఆ అవిధేయులపట్ల ప్రసన్నుడు అవడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek