×

ఎడారివాసులు (బద్దూలు) సత్యతిరస్కార మరియు కపట విశ్వాస విషయాలలో అతి కఠినులు. వారు అల్లాహ్ తన 9:97 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:97) ayat 97 in Telugu

9:97 Surah At-Taubah ayat 97 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 97 - التوبَة - Page - Juz 11

﴿ٱلۡأَعۡرَابُ أَشَدُّ كُفۡرٗا وَنِفَاقٗا وَأَجۡدَرُ أَلَّا يَعۡلَمُواْ حُدُودَ مَآ أَنزَلَ ٱللَّهُ عَلَىٰ رَسُولِهِۦۗ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٞ ﴾
[التوبَة: 97]

ఎడారివాసులు (బద్దూలు) సత్యతిరస్కార మరియు కపట విశ్వాస విషయాలలో అతి కఠినులు. వారు అల్లాహ్ తన ప్రవక్త పై అవతరింపజేసిన (ధర్మ) నియమాలు అర్థం చేసుకునే యోగ్యత లేనివారు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు

❮ Previous Next ❯

ترجمة: الأعراب أشد كفرا ونفاقا وأجدر ألا يعلموا حدود ما أنـزل الله على, باللغة التيلجو

﴿الأعراب أشد كفرا ونفاقا وأجدر ألا يعلموا حدود ما أنـزل الله على﴾ [التوبَة: 97]

Abdul Raheem Mohammad Moulana
Edarivasulu (baddulu) satyatiraskara mariyu kapata visvasa visayalalo ati kathinulu. Varu allah tana pravakta pai avatarimpajesina (dharma) niyamalu artham cesukune yogyata lenivaru. Mariyu allah sarvajnudu, maha vivekavantudu
Abdul Raheem Mohammad Moulana
Eḍārivāsulu (baddūlu) satyatiraskāra mariyu kapaṭa viśvāsa viṣayālalō ati kaṭhinulu. Vāru allāh tana pravakta pai avatarimpajēsina (dharma) niyamālu arthaṁ cēsukunē yōgyata lēnivāru. Mariyu allāh sarvajñuḍu, mahā vivēkavantuḍu
Muhammad Aziz Ur Rehman
పల్లెటూరి బైతులు అవిశ్వాసం, కాపట్యంలో మరింత కరడు గట్టినవారు. అల్లాహ్‌ తన ప్రవక్తపై అవతరింపజేసిన ఆదేశాల గురించి వారికి తెలియకుండా ఉండే అవకాశాలు ఎక్కువ. అల్లాహ్‌ మహాజ్ఞాని, గొప్ప వివేకవంతుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek