×

(ఓ విశ్వాసులారా!) మీరు వారి వద్దకు మరలి వచ్చిన తరువాత వారిని వదలి పెట్టాలని (మీరు 9:95 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:95) ayat 95 in Telugu

9:95 Surah At-Taubah ayat 95 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 95 - التوبَة - Page - Juz 11

﴿سَيَحۡلِفُونَ بِٱللَّهِ لَكُمۡ إِذَا ٱنقَلَبۡتُمۡ إِلَيۡهِمۡ لِتُعۡرِضُواْ عَنۡهُمۡۖ فَأَعۡرِضُواْ عَنۡهُمۡۖ إِنَّهُمۡ رِجۡسٞۖ وَمَأۡوَىٰهُمۡ جَهَنَّمُ جَزَآءَۢ بِمَا كَانُواْ يَكۡسِبُونَ ﴾
[التوبَة: 95]

(ఓ విశ్వాసులారా!) మీరు వారి వద్దకు మరలి వచ్చిన తరువాత వారిని వదలి పెట్టాలని (మీరు వారిపై చర్య తీసుకో గూడదని), వారు మీ ముందు అల్లాహ్ పేరుతో ప్రమాణాలు చేస్తారు. కావున మీరు వారి నుండి విముఖులు కండి. నిశ్చయంగా, వారు అశుచులు (మాలిన్యం వంటివారు). వారి నివాసం నరకమే. అదే వారు అర్జించిన దాని ఫలితం

❮ Previous Next ❯

ترجمة: سيحلفون بالله لكم إذا انقلبتم إليهم لتعرضوا عنهم فأعرضوا عنهم إنهم رجس, باللغة التيلجو

﴿سيحلفون بالله لكم إذا انقلبتم إليهم لتعرضوا عنهم فأعرضوا عنهم إنهم رجس﴾ [التوبَة: 95]

Abdul Raheem Mohammad Moulana
(o visvasulara!) Miru vari vaddaku marali vaccina taruvata varini vadali pettalani (miru varipai carya tisuko gudadani), varu mi mundu allah peruto pramanalu cestaru. Kavuna miru vari nundi vimukhulu kandi. Niscayanga, varu asuculu (malin'yam vantivaru). Vari nivasam narakame. Ade varu arjincina dani phalitam
Abdul Raheem Mohammad Moulana
(ō viśvāsulārā!) Mīru vāri vaddaku marali vaccina taruvāta vārini vadali peṭṭālani (mīru vāripai carya tīsukō gūḍadani), vāru mī mundu allāh pērutō pramāṇālu cēstāru. Kāvuna mīru vāri nuṇḍi vimukhulu kaṇḍi. Niścayaṅgā, vāru aśuculu (mālin'yaṁ vaṇṭivāru). Vāri nivāsaṁ narakamē. Adē vāru arjin̄cina dāni phalitaṁ
Muhammad Aziz Ur Rehman
మీరు వారి వద్దకు తిరిగి వెళ్ళినప్పుడు, మీరు వారిని వారి మానాన వదలి పెడతారన్న ఉద్దేశంతో, వారు మీ ముందు అల్లాహ్‌పై ప్రమాణాలు చేయటం మొదలెడతారు. కాబట్టి మీరు వాళ్ళను వాళ్ళమానాన వదలిపెట్టండి. వాళ్ళు పరమ అశుద్ధులు. వారు సంపాదించుకున్న దానికి ప్రతిఫలంగా వారి నివాస స్థానం నరకం అవుతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek