×

మరియు ఎడారివాసులలో (బద్దూలలో) కొందరు తాము (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేసిన దానిని దండుగగా భావించే 9:98 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:98) ayat 98 in Telugu

9:98 Surah At-Taubah ayat 98 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 98 - التوبَة - Page - Juz 11

﴿وَمِنَ ٱلۡأَعۡرَابِ مَن يَتَّخِذُ مَا يُنفِقُ مَغۡرَمٗا وَيَتَرَبَّصُ بِكُمُ ٱلدَّوَآئِرَۚ عَلَيۡهِمۡ دَآئِرَةُ ٱلسَّوۡءِۗ وَٱللَّهُ سَمِيعٌ عَلِيمٞ ﴾
[التوبَة: 98]

మరియు ఎడారివాసులలో (బద్దూలలో) కొందరు తాము (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేసిన దానిని దండుగగా భావించే వారున్నారు. (ఓ విశ్వాసులారా!) మీరు ఆపదలలో చిక్కుకోవాలని వారు ఎదురు చూస్తున్నారు. (కాని) వారినే ఆపద చుట్టుకుంటుంది. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు

❮ Previous Next ❯

ترجمة: ومن الأعراب من يتخذ ما ينفق مغرما ويتربص بكم الدوائر عليهم دائرة, باللغة التيلجو

﴿ومن الأعراب من يتخذ ما ينفق مغرما ويتربص بكم الدوائر عليهم دائرة﴾ [التوبَة: 98]

Abdul Raheem Mohammad Moulana
mariyu edarivasulalo (baddulalo) kondaru tamu (allah marganlo) kharcu cesina danini dandugaga bhavince varunnaru. (O visvasulara!) Miru apadalalo cikkukovalani varu eduru custunnaru. (Kani) varine apada cuttukuntundi. Mariyu allah sarvam vinevadu, sarvajnudu
Abdul Raheem Mohammad Moulana
mariyu eḍārivāsulalō (baddūlalō) kondaru tāmu (allāh mārganlō) kharcu cēsina dānini daṇḍugagā bhāvin̄cē vārunnāru. (Ō viśvāsulārā!) Mīru āpadalalō cikkukōvālani vāru eduru cūstunnāru. (Kāni) vārinē āpada cuṭṭukuṇṭundi. Mariyu allāh sarvaṁ vinēvāḍu, sarvajñuḍu
Muhammad Aziz Ur Rehman
తాము ఖర్చు పెట్టేదంతా ఒక విధంగా తమపై విధించబడిన జరిమానా అని భావించే వారు కూడా ఈ పల్లెవాసులలో కొందరున్నారు. మీపై చెడ్డకాలం ఎప్పుడు వస్తుందా! అని వారు ఎదురుచూస్తున్నారు. చెడ్డకాలం వాళ్లపైనే వచ్చిపడుతుంది. అల్లాహ్‌ అంతా వినేవాడు, అన్నీ ఎరిగినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek