×

మరియు వారికిచ్చిన ఆదేశం: "వారు అల్లాహ్ నే ఆరాధించాలని, పూర్తి ఏకాగ్ర చిత్తంతో తమ ధర్మాన్ని 98:5 Telugu translation

Quran infoTeluguSurah Al-Bayyinah ⮕ (98:5) ayat 5 in Telugu

98:5 Surah Al-Bayyinah ayat 5 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Bayyinah ayat 5 - البَينَة - Page - Juz 30

﴿وَمَآ أُمِرُوٓاْ إِلَّا لِيَعۡبُدُواْ ٱللَّهَ مُخۡلِصِينَ لَهُ ٱلدِّينَ حُنَفَآءَ وَيُقِيمُواْ ٱلصَّلَوٰةَ وَيُؤۡتُواْ ٱلزَّكَوٰةَۚ وَذَٰلِكَ دِينُ ٱلۡقَيِّمَةِ ﴾
[البَينَة: 5]

మరియు వారికిచ్చిన ఆదేశం: "వారు అల్లాహ్ నే ఆరాధించాలని, పూర్తి ఏకాగ్ర చిత్తంతో తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, నమాజ్ ను స్థాపించాలని మరియు జకాత్ ఇవ్వాలని. ఇదే సరైన ధర్మము

❮ Previous Next ❯

ترجمة: وما أمروا إلا ليعبدوا الله مخلصين له الدين حنفاء ويقيموا الصلاة ويؤتوا, باللغة التيلجو

﴿وما أمروا إلا ليعبدوا الله مخلصين له الدين حنفاء ويقيموا الصلاة ويؤتوا﴾ [البَينَة: 5]

Abdul Raheem Mohammad Moulana
mariyu varikiccina adesam: "Varu allah ne aradhincalani, purti ekagra cittanto tama dharmanni (bhaktini) kevalam ayana korake pratyekincukovalani, namaj nu sthapincalani mariyu jakat ivvalani. Ide saraina dharmamu
Abdul Raheem Mohammad Moulana
mariyu vārikiccina ādēśaṁ: "Vāru allāh nē ārādhin̄cālani, pūrti ēkāgra cittantō tama dharmānni (bhaktini) kēvalaṁ āyana korakē pratyēkin̄cukōvālani, namāj nu sthāpin̄cālani mariyu jakāt ivvālani. Idē saraina dharmamu
Muhammad Aziz Ur Rehman
వారు అల్లాహ్ నే ఆరాధించాలని ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలనీ, ఏకాగ్రచిత్తులై – నమాజును నెలకొల్పాలనీ, జకాత్ ను ఇస్తూ ఉండాలని మాత్రమే వారికి ఆదేశించబడింది. ఇదే స్థిరమైన సవ్యమైన ధర్మం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek