×

నిశ్చయంగా, సత్యతిరస్కారులైన గ్రంథ ప్రజలు మరియు బహుదైవారాధకులు నరకాగ్నిలోకి పోతారు. వారందులో శాశ్వతంగా ఉంటారు. ఇలాంటి 98:6 Telugu translation

Quran infoTeluguSurah Al-Bayyinah ⮕ (98:6) ayat 6 in Telugu

98:6 Surah Al-Bayyinah ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Bayyinah ayat 6 - البَينَة - Page - Juz 30

﴿إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ مِنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ وَٱلۡمُشۡرِكِينَ فِي نَارِ جَهَنَّمَ خَٰلِدِينَ فِيهَآۚ أُوْلَٰٓئِكَ هُمۡ شَرُّ ٱلۡبَرِيَّةِ ﴾
[البَينَة: 6]

నిశ్చయంగా, సత్యతిరస్కారులైన గ్రంథ ప్రజలు మరియు బహుదైవారాధకులు నరకాగ్నిలోకి పోతారు. వారందులో శాశ్వతంగా ఉంటారు. ఇలాంటి వారే, సృష్టిలో అత్యంత నికృష్ట జీవులు

❮ Previous Next ❯

ترجمة: إن الذين كفروا من أهل الكتاب والمشركين في نار جهنم خالدين فيها, باللغة التيلجو

﴿إن الذين كفروا من أهل الكتاب والمشركين في نار جهنم خالدين فيها﴾ [البَينَة: 6]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, satyatiraskarulaina grantha prajalu mariyu bahudaivaradhakulu narakagniloki potaru. Varandulo sasvatanga untaru. Ilanti vare, srstilo atyanta nikrsta jivulu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, satyatiraskārulaina grantha prajalu mariyu bahudaivārādhakulu narakāgnilōki pōtāru. Vārandulō śāśvataṅgā uṇṭāru. Ilāṇṭi vārē, sr̥ṣṭilō atyanta nikr̥ṣṭa jīvulu
Muhammad Aziz Ur Rehman
గ్రంథవహులలో తిరస్కారవైఖరికి పాల్పడినవారు, బహుదైవారాధకులు తప్పకుండా నరకాగ్నికి ఆహుతి అవుతారు. వారందులో కలకాలం ఉంటారు. వారు సృష్టితాలలో అందరికంటే చెడ్డవారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek