×

(నేను ఇలా ఆజ్ఞాపించబడ్డాను): "నీవు మాత్రం సత్యధర్మమైన ఏకదైవ సిద్ధాంతాన్నే అనుసరించు. మరియు ఎన్నటికీ అల్లాహ్ 10:105 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:105) ayat 105 in Telugu

10:105 Surah Yunus ayat 105 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 105 - يُونس - Page - Juz 11

﴿وَأَنۡ أَقِمۡ وَجۡهَكَ لِلدِّينِ حَنِيفٗا وَلَا تَكُونَنَّ مِنَ ٱلۡمُشۡرِكِينَ ﴾
[يُونس: 105]

(నేను ఇలా ఆజ్ఞాపించబడ్డాను): "నీవు మాత్రం సత్యధర్మమైన ఏకదైవ సిద్ధాంతాన్నే అనుసరించు. మరియు ఎన్నటికీ అల్లాహ్ కు సాటి కల్పించేవారిలో (షిర్క్ చేసేవారిలో) చేరకు

❮ Previous Next ❯

ترجمة: وأن أقم وجهك للدين حنيفا ولا تكونن من المشركين, باللغة التيلجو

﴿وأن أقم وجهك للدين حنيفا ولا تكونن من المشركين﴾ [يُونس: 105]

Abdul Raheem Mohammad Moulana
(nenu ila ajnapincabaddanu): "Nivu matram satyadharmamaina ekadaiva sid'dhantanne anusarincu. Mariyu ennatiki allah ku sati kalpincevarilo (sirk cesevarilo) ceraku
Abdul Raheem Mohammad Moulana
(nēnu ilā ājñāpin̄cabaḍḍānu): "Nīvu mātraṁ satyadharmamaina ēkadaiva sid'dhāntānnē anusarin̄cu. Mariyu ennaṭikī allāh ku sāṭi kalpin̄cēvārilō (ṣirk cēsēvārilō) cēraku
Muhammad Aziz Ur Rehman
“పూర్తి ఏకాగ్రతతో (ఈ) ధర్మం వైపుకు అభిముఖం కావాలనీ, షిర్క్‌ చేసేవారిలో చేరిపోరాద” ని కూడా నాకు చెప్పబడింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek