×

మరియు ప్రజలు తమ మేలు కొరకు తొందర పడినట్లు అల్లాహ్ వారిపై (వారి చేష్టలకు) కీడును 10:11 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:11) ayat 11 in Telugu

10:11 Surah Yunus ayat 11 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 11 - يُونس - Page - Juz 11

﴿۞ وَلَوۡ يُعَجِّلُ ٱللَّهُ لِلنَّاسِ ٱلشَّرَّ ٱسۡتِعۡجَالَهُم بِٱلۡخَيۡرِ لَقُضِيَ إِلَيۡهِمۡ أَجَلُهُمۡۖ فَنَذَرُ ٱلَّذِينَ لَا يَرۡجُونَ لِقَآءَنَا فِي طُغۡيَٰنِهِمۡ يَعۡمَهُونَ ﴾
[يُونس: 11]

మరియు ప్రజలు తమ మేలు కొరకు తొందర పడినట్లు అల్లాహ్ వారిపై (వారి చేష్టలకు) కీడును పంపటంలో తొందర పడి ఉంటే, వారి వ్యవధి ఎప్పుడో పూర్తయి ఉండేది. అందువలన మేము, మమ్మల్ని కలుసుకునే నమ్మకంలేని వారిని, తమ తలబిరుసుతనంలో భ్రష్టులై తిరగటానికి వదలిపెడుతున్నాము

❮ Previous Next ❯

ترجمة: ولو يعجل الله للناس الشر استعجالهم بالخير لقضي إليهم أجلهم فنذر الذين, باللغة التيلجو

﴿ولو يعجل الله للناس الشر استعجالهم بالخير لقضي إليهم أجلهم فنذر الذين﴾ [يُونس: 11]

Abdul Raheem Mohammad Moulana
mariyu prajalu tama melu koraku tondara padinatlu allah varipai (vari cestalaku) kidunu pampatanlo tondara padi unte, vari vyavadhi eppudo purtayi undedi. Anduvalana memu, mam'malni kalusukune nam'makanleni varini, tama talabirusutananlo bhrastulai tiragataniki vadalipedutunnamu
Abdul Raheem Mohammad Moulana
mariyu prajalu tama mēlu koraku tondara paḍinaṭlu allāh vāripai (vāri cēṣṭalaku) kīḍunu pampaṭanlō tondara paḍi uṇṭē, vāri vyavadhi eppuḍō pūrtayi uṇḍēdi. Anduvalana mēmu, mam'malni kalusukunē nam'makanlēni vārini, tama talabirusutananlō bhraṣṭulai tiragaṭāniki vadalipeḍutunnāmu
Muhammad Aziz Ur Rehman
ప్రజలు లాభం కోసం ఎంత తొందరపెడతారో అంతే తొందరగా అల్లాహ్‌ వారికి నష్టం చేకూర్చితే వారి వాగ్దానం ఎప్పుడో పూర్తయిపోయి ఉండేది. కనుక మా వద్దకు మరలి రావటంపై నమ్మకం లేని వారిని, వారు తమ తలబిరుసుతనంలో తచ్చాడుతూ ఉండేందుకు – వారి మానాన వారిని వదలిపెడతాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek