×

మరియు వారంటున్నారు: "అతనిపై అతని ప్రభువు తరఫు నుండి ఏదైనా (అద్భుత) సంకేతం ఎందుకు అవతరింప 10:20 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:20) ayat 20 in Telugu

10:20 Surah Yunus ayat 20 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 20 - يُونس - Page - Juz 11

﴿وَيَقُولُونَ لَوۡلَآ أُنزِلَ عَلَيۡهِ ءَايَةٞ مِّن رَّبِّهِۦۖ فَقُلۡ إِنَّمَا ٱلۡغَيۡبُ لِلَّهِ فَٱنتَظِرُوٓاْ إِنِّي مَعَكُم مِّنَ ٱلۡمُنتَظِرِينَ ﴾
[يُونس: 20]

మరియు వారంటున్నారు: "అతనిపై అతని ప్రభువు తరఫు నుండి ఏదైనా (అద్భుత) సంకేతం ఎందుకు అవతరింప జేయబడలేదు?" నీవిలా జవాబివ్వు: "నిశ్చయంగా అగోచర విషయ జ్ఞానం కేవలం అల్లాహ్ కే చెందుతుంది, కావున వేచి ఉండండి! నిశ్చయంగా, నేను కూడా మీతో బాటు వేచి ఉంటాను

❮ Previous Next ❯

ترجمة: ويقولون لولا أنـزل عليه آية من ربه فقل إنما الغيب لله فانتظروا, باللغة التيلجو

﴿ويقولون لولا أنـزل عليه آية من ربه فقل إنما الغيب لله فانتظروا﴾ [يُونس: 20]

Abdul Raheem Mohammad Moulana
mariyu varantunnaru: "Atanipai atani prabhuvu taraphu nundi edaina (adbhuta) sanketam enduku avatarimpa jeyabadaledu?" Nivila javabivvu: "Niscayanga agocara visaya jnanam kevalam allah ke cendutundi, kavuna veci undandi! Niscayanga, nenu kuda mito batu veci untanu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāraṇṭunnāru: "Atanipai atani prabhuvu taraphu nuṇḍi ēdainā (adbhuta) saṅkētaṁ enduku avatarimpa jēyabaḍalēdu?" Nīvilā javābivvu: "Niścayaṅgā agōcara viṣaya jñānaṁ kēvalaṁ allāh kē cendutundi, kāvuna vēci uṇḍaṇḍi! Niścayaṅgā, nēnu kūḍā mītō bāṭu vēci uṇṭānu
Muhammad Aziz Ur Rehman
“అతని ప్రభువు తరఫున అతనిపై ఏదైనా సూచన ఎందుకు అవతరించదు?” అని వారంటున్నారు. “రహస్య జ్ఞానం అల్లాహ్‌ వద్ద మాత్రమే ఉంది. కాబట్టి మీరూ నిరీక్షించండి, మీతోపాటు నేనూ నిరీక్షిస్తున్నాను” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek