×

మరియు మానవులందరూ మొదట ఒకే సంఘంగా (ఒకే ధర్మం మీద) ఉండేవారు. కానీ, వారు తరువాత 10:19 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:19) ayat 19 in Telugu

10:19 Surah Yunus ayat 19 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 19 - يُونس - Page - Juz 11

﴿وَمَا كَانَ ٱلنَّاسُ إِلَّآ أُمَّةٗ وَٰحِدَةٗ فَٱخۡتَلَفُواْۚ وَلَوۡلَا كَلِمَةٞ سَبَقَتۡ مِن رَّبِّكَ لَقُضِيَ بَيۡنَهُمۡ فِيمَا فِيهِ يَخۡتَلِفُونَ ﴾
[يُونس: 19]

మరియు మానవులందరూ మొదట ఒకే సంఘంగా (ఒకే ధర్మం మీద) ఉండేవారు. కానీ, వారు తరువాత భిన్నాభిప్రాయాలకు లోనయ్యారు. మరియు నీ ప్రభువు తరఫు నుండి ముందుగానే ఈ విషయం నిర్ణయించ బడకుండా ఉండి ఉన్నట్లయితే, వారి మధ్య ఉన్న ఈ విభేదాల తీర్పు ఎప్పుడో జరిగి వుండేది

❮ Previous Next ❯

ترجمة: وما كان الناس إلا أمة واحدة فاختلفوا ولولا كلمة سبقت من ربك, باللغة التيلجو

﴿وما كان الناس إلا أمة واحدة فاختلفوا ولولا كلمة سبقت من ربك﴾ [يُونس: 19]

Abdul Raheem Mohammad Moulana
mariyu manavulandaru modata oke sanghanga (oke dharmam mida) undevaru. Kani, varu taruvata bhinnabhiprayalaku lonayyaru. Mariyu ni prabhuvu taraphu nundi mundugane i visayam nirnayinca badakunda undi unnatlayite, vari madhya unna i vibhedala tirpu eppudo jarigi vundedi
Abdul Raheem Mohammad Moulana
mariyu mānavulandarū modaṭa okē saṅghaṅgā (okē dharmaṁ mīda) uṇḍēvāru. Kānī, vāru taruvāta bhinnābhiprāyālaku lōnayyāru. Mariyu nī prabhuvu taraphu nuṇḍi mundugānē ī viṣayaṁ nirṇayin̄ca baḍakuṇḍā uṇḍi unnaṭlayitē, vāri madhya unna ī vibhēdāla tīrpu eppuḍō jarigi vuṇḍēdi
Muhammad Aziz Ur Rehman
మొదట్లో జనులంతా ఒకే సంఘంగా ఉండేవారు. తరువాత వారు విభేదించుకున్నారు. నీ ప్రభువు తరఫు నుంచి ముందుగానే ఒక విషయం ఖరారు కాకుండా ఉన్నట్లయితే, వారు విభేదించుకునే విషయం ఎప్పుడో తేల్చివెయ్యబడేది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek