Quran with Telugu translation - Surah Yunus ayat 27 - يُونس - Page - Juz 11
﴿وَٱلَّذِينَ كَسَبُواْ ٱلسَّيِّـَٔاتِ جَزَآءُ سَيِّئَةِۭ بِمِثۡلِهَا وَتَرۡهَقُهُمۡ ذِلَّةٞۖ مَّا لَهُم مِّنَ ٱللَّهِ مِنۡ عَاصِمٖۖ كَأَنَّمَآ أُغۡشِيَتۡ وُجُوهُهُمۡ قِطَعٗا مِّنَ ٱلَّيۡلِ مُظۡلِمًاۚ أُوْلَٰٓئِكَ أَصۡحَٰبُ ٱلنَّارِۖ هُمۡ فِيهَا خَٰلِدُونَ ﴾
[يُونس: 27]
﴿والذين كسبوا السيئات جزاء سيئة بمثلها وترهقهم ذلة ما لهم من الله﴾ [يُونس: 27]
Abdul Raheem Mohammad Moulana mariyu papakaryalu cesina variki, vari papalaku taginatti pratiphalam labhistundi mariyu varini avamanam kram'mukuntundi. Allah nundi varini raksincevadevvadu undadu. Vari mukhalu cikati ratri yokka nallani terala vanti vatito kappabadi untayi. Alanti varu narakagni vasulu. Andulo varu sasvatanga untaru |
Abdul Raheem Mohammad Moulana mariyu pāpakāryālu cēsina vāriki, vāri pāpālaku taginaṭṭi pratiphalaṁ labhistundi mariyu vārini avamānaṁ kram'mukuṇṭundi. Allāh nuṇḍi vārini rakṣin̄cēvāḍevvaḍū uṇḍaḍu. Vāri mukhālu cīkaṭi rātri yokka nallani terala vaṇṭi vāṭitō kappabaḍi uṇṭāyi. Alāṇṭi vāru narakāgni vāsulu. Andulō vāru śāśvataṅgā uṇṭāru |
Muhammad Aziz Ur Rehman దుష్కార్యాలు చేసిన వారికి వారి దుష్కార్యాలకు సమానంగా శిక్ష విధించబడుతుంది. పరాభవం వారిని క్రమ్ముకుంటుంది. అల్లాహ్ నుండి వారిని కాపాడేవాడెవడూ ఉండడు. ఒక విధంగా వారి ముఖాలు రాత్రి యొక్క చీకటి తెరలు చుట్టబడినట్లే ఉంటాయి. వారు నరకవాసులు. అందులో వారు కలకాలం పడి ఉంటారు |