×

ఆయనే అల్లాహ్! మీ నిజమైన ప్రభువు. అయితే సత్యం తరువాత, మార్గభ్రష్టత్వం తప్ప మిగిలేదేమిటి? అయితే 10:32 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:32) ayat 32 in Telugu

10:32 Surah Yunus ayat 32 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 32 - يُونس - Page - Juz 11

﴿فَذَٰلِكُمُ ٱللَّهُ رَبُّكُمُ ٱلۡحَقُّۖ فَمَاذَا بَعۡدَ ٱلۡحَقِّ إِلَّا ٱلضَّلَٰلُۖ فَأَنَّىٰ تُصۡرَفُونَ ﴾
[يُونس: 32]

ఆయనే అల్లాహ్! మీ నిజమైన ప్రభువు. అయితే సత్యం తరువాత, మార్గభ్రష్టత్వం తప్ప మిగిలేదేమిటి? అయితే మీరు ఎందుకు (సత్యం నుండి) తప్పించబడుతున్నారు

❮ Previous Next ❯

ترجمة: فذلكم الله ربكم الحق فماذا بعد الحق إلا الضلال فأنى تصرفون, باللغة التيلجو

﴿فذلكم الله ربكم الحق فماذا بعد الحق إلا الضلال فأنى تصرفون﴾ [يُونس: 32]

Abdul Raheem Mohammad Moulana
Ayane allah! Mi nijamaina prabhuvu. Ayite satyam taruvata, margabhrastatvam tappa migiledemiti? Ayite miru enduku (satyam nundi) tappincabadutunnaru
Abdul Raheem Mohammad Moulana
Āyanē allāh! Mī nijamaina prabhuvu. Ayitē satyaṁ taruvāta, mārgabhraṣṭatvaṁ tappa migilēdēmiṭi? Ayitē mīru enduku (satyaṁ nuṇḍi) tappin̄cabaḍutunnāru
Muhammad Aziz Ur Rehman
ఆ అల్లాహ్‌యే మీ నిజప్రభువు. సత్యం తరువాత మార్గవిహీనత తప్ప ఇంకేముంటుందీ? మరి మీరు ఎటుమరలిపోతున్నారు?” అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek