Quran with Telugu translation - Surah Yunus ayat 31 - يُونس - Page - Juz 11
﴿قُلۡ مَن يَرۡزُقُكُم مِّنَ ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِ أَمَّن يَمۡلِكُ ٱلسَّمۡعَ وَٱلۡأَبۡصَٰرَ وَمَن يُخۡرِجُ ٱلۡحَيَّ مِنَ ٱلۡمَيِّتِ وَيُخۡرِجُ ٱلۡمَيِّتَ مِنَ ٱلۡحَيِّ وَمَن يُدَبِّرُ ٱلۡأَمۡرَۚ فَسَيَقُولُونَ ٱللَّهُۚ فَقُلۡ أَفَلَا تَتَّقُونَ ﴾
[يُونس: 31]
﴿قل من يرزقكم من السماء والأرض أمن يملك السمع والأبصار ومن يخرج﴾ [يُونس: 31]
Abdul Raheem Mohammad Moulana varini adugu: "Akasam nundi mariyu bhumi nundi, miku jivanopadhini iccevadu evadu? Vinesakti, cusesakti evadi adhinanlo unnayi? Mariyu pranam leni dani nundi pranamunna danini mariyu pranamunna dani nundi pranam leni danini tisevadu evadu? Mariyu i visva vyavasthanu naduputunnavadu evadu?" Varu: "Allah!" Ani tappakunda antaru. Appudanu: "Ayite miru daivabhiti kaligi undara |
Abdul Raheem Mohammad Moulana vārini aḍugu: "Ākāśaṁ nuṇḍi mariyu bhūmi nuṇḍi, mīku jīvanōpādhini iccēvāḍu evaḍu? Vinēśaktī, cūsēśaktī evaḍi ādhīnanlō unnāyi? Mariyu prāṇaṁ lēni dāni nuṇḍi prāṇamunna dānini mariyu prāṇamunna dāni nuṇḍi prāṇaṁ lēni dānini tīsēvāḍu evaḍu? Mariyu ī viśva vyavasthanu naḍuputunnavāḍu evaḍu?" Vāru: "Allāh!" Ani tappakuṇḍā aṇṭāru. Appuḍanu: "Ayitē mīru daivabhīti kaligi uṇḍarā |
Muhammad Aziz Ur Rehman “ఆకాశం నుండి, భూమి నుండి మీకు ఉపాధిని సమకూర్చేవాడెవడు? చెవులపై, కళ్లపై పూర్తి అధికారం కలవాడెవడు? ప్రాణమున్న దానిని ప్రాణములేని దాని నుండీ, ప్రాణములేని దానిని ప్రాణమున్న దాని నుండీ వెలికి తీసేవాడెవడు? సమస్త కార్యాల నిర్వహణకర్త ఎవరు?” అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు. “అల్లాహ్‌యే” అని వారు తప్పకుండా చెబుతారు. “మరలాంటప్పుడు మీరు (దేవుని శిక్షకు) ఎందుకు భయపడరు |