×

వారిని అడుగు: "మీరు అల్లాహ్ కు సాటిగా కల్పించుకున్న వారిలో సృష్టిని మొదటిసారి ఆరంభించేవాడు, తరువాత 10:34 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:34) ayat 34 in Telugu

10:34 Surah Yunus ayat 34 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 34 - يُونس - Page - Juz 11

﴿قُلۡ هَلۡ مِن شُرَكَآئِكُم مَّن يَبۡدَؤُاْ ٱلۡخَلۡقَ ثُمَّ يُعِيدُهُۥۚ قُلِ ٱللَّهُ يَبۡدَؤُاْ ٱلۡخَلۡقَ ثُمَّ يُعِيدُهُۥۖ فَأَنَّىٰ تُؤۡفَكُونَ ﴾
[يُونس: 34]

వారిని అడుగు: "మీరు అల్లాహ్ కు సాటిగా కల్పించుకున్న వారిలో సృష్టిని మొదటిసారి ఆరంభించేవాడు, తరువాత దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా?" ఇలా అను: "సృష్టి ఆరంభించేవాడు, దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడూ కేవలం అల్లాహ్ మాత్రమే! అయితే మీరు ఎందుకు మోసగింపబడుతున్నారు (సత్యం నుండి మరలింప బడుతున్నారు)

❮ Previous Next ❯

ترجمة: قل هل من شركائكم من يبدأ الخلق ثم يعيده قل الله يبدأ, باللغة التيلجو

﴿قل هل من شركائكم من يبدأ الخلق ثم يعيده قل الله يبدأ﴾ [يُونس: 34]

Abdul Raheem Mohammad Moulana
varini adugu: "Miru allah ku satiga kalpincukunna varilo srstini modatisari arambhincevadu, taruvata danini tirigi unikiloki teccevadu evadaina unnada?" Ila anu: "Srsti arambhincevadu, danini tirigi unikiloki teccevadu kevalam allah matrame! Ayite miru enduku mosagimpabadutunnaru (satyam nundi maralimpa badutunnaru)
Abdul Raheem Mohammad Moulana
vārini aḍugu: "Mīru allāh ku sāṭigā kalpin̄cukunna vārilō sr̥ṣṭini modaṭisāri ārambhin̄cēvāḍu, taruvāta dānini tirigi unikilōki teccēvāḍu evaḍainā unnāḍā?" Ilā anu: "Sr̥ṣṭi ārambhin̄cēvāḍu, dānini tirigi unikilōki teccēvāḍū kēvalaṁ allāh mātramē! Ayitē mīru enduku mōsagimpabaḍutunnāru (satyaṁ nuṇḍi maralimpa baḍutunnāru)
Muhammad Aziz Ur Rehman
“ఏమిటీ, మీరు భాగస్వాములుగా నిలబెట్టిన వారిలో తొలిసారి సృష్టించి, మలిసారి కూడా దాన్ని పునరావృతం చేసే వాడెవడైనా ఉన్నాడా?” అని వారిని అడుగు. “అల్లాహ్‌యే తొలిసారి సృష్టిస్తాడు. మలిసారి కూడా ఆయనే సృష్టిస్తాడు. మరలాంటప్పుడు మీరు (సత్యం నుండి) ఎటుకొట్టుకు పోతున్నారు?” అని వారిని అడుగు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek