×

వారిని అడుగు: "మీరు అల్లాహ్ కు సాటి కల్పించుకున్న వారిలో సత్యం వైపునకు మార్గదర్శకత్వం చేసేవాడు, 10:35 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:35) ayat 35 in Telugu

10:35 Surah Yunus ayat 35 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 35 - يُونس - Page - Juz 11

﴿قُلۡ هَلۡ مِن شُرَكَآئِكُم مَّن يَهۡدِيٓ إِلَى ٱلۡحَقِّۚ قُلِ ٱللَّهُ يَهۡدِي لِلۡحَقِّۗ أَفَمَن يَهۡدِيٓ إِلَى ٱلۡحَقِّ أَحَقُّ أَن يُتَّبَعَ أَمَّن لَّا يَهِدِّيٓ إِلَّآ أَن يُهۡدَىٰۖ فَمَا لَكُمۡ كَيۡفَ تَحۡكُمُونَ ﴾
[يُونس: 35]

వారిని అడుగు: "మీరు అల్లాహ్ కు సాటి కల్పించుకున్న వారిలో సత్యం వైపునకు మార్గదర్శకత్వం చేసేవాడు, ఎవడైనా ఉన్నాడా?" ఇంకా ఇలా అను: "కేవలం అల్లాహ్ యే సత్యం వైపునకు మార్గదర్శకత్వం చేసేవాడు. ఏమీ? సత్యం వైపునకు మార్గదర్శకత్వం చేసేవాడు విధేయతకు ఎక్కువ అర్హుడా? లేక మార్గదర్శకత్వం చేయబడితేనే తప్ప స్వయంగా సన్మార్గం పొందలేని వాడా? అయితే మీకేమయింది? మీరెలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు

❮ Previous Next ❯

ترجمة: قل هل من شركائكم من يهدي إلى الحق قل الله يهدي للحق, باللغة التيلجو

﴿قل هل من شركائكم من يهدي إلى الحق قل الله يهدي للحق﴾ [يُونس: 35]

Abdul Raheem Mohammad Moulana
varini adugu: "Miru allah ku sati kalpincukunna varilo satyam vaipunaku margadarsakatvam cesevadu, evadaina unnada?" Inka ila anu: "Kevalam allah ye satyam vaipunaku margadarsakatvam cesevadu. Emi? Satyam vaipunaku margadarsakatvam cesevadu vidheyataku ekkuva ar'huda? Leka margadarsakatvam ceyabaditene tappa svayanga sanmargam pondaleni vada? Ayite mikemayindi? Mirelanti nirnayalu tisukuntunnaru
Abdul Raheem Mohammad Moulana
vārini aḍugu: "Mīru allāh ku sāṭi kalpin̄cukunna vārilō satyaṁ vaipunaku mārgadarśakatvaṁ cēsēvāḍu, evaḍainā unnāḍā?" Iṅkā ilā anu: "Kēvalaṁ allāh yē satyaṁ vaipunaku mārgadarśakatvaṁ cēsēvāḍu. Ēmī? Satyaṁ vaipunaku mārgadarśakatvaṁ cēsēvāḍu vidhēyataku ekkuva ar'huḍā? Lēka mārgadarśakatvaṁ cēyabaḍitēnē tappa svayaṅgā sanmārgaṁ pondalēni vāḍā? Ayitē mīkēmayindi? Mīrelāṇṭi nirṇayālu tīsukuṇṭunnāru
Muhammad Aziz Ur Rehman
“మీ భాగస్వాములలో సత్యం వైపుకు మార్గదర్శకత్వం వహించేవాడెవడయినా ఉన్నాడా?” అని వారిని అడుగు. ”సత్యం వైపుకు మార్గదర్శకత్వం వహించేవాడు అల్లాహ్‌ మాత్రమే. అలాంటప్పుడు సన్మార్గం చూపేవాడు అనుసరణకు ఎక్కువ అర్హుడా? లేక ఇతరులు సన్మార్గం చూపేవరకూ తనంతట తానుగా సన్మార్గం తెలుసుకోలేనివాడా? అసలు మీకేమైపోయింది? మీరు ఇలాంటి నిర్ణయాలు గైకొంటున్నారేమిటి?” అని వారిని అడుగు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek