×

మరియు వారిలో చాలా మంది తమ ఊహలను మాత్రమే అనుసరించే వారున్నారు. నిశ్చయంగా ఊహ, సత్య 10:36 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:36) ayat 36 in Telugu

10:36 Surah Yunus ayat 36 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 36 - يُونس - Page - Juz 11

﴿وَمَا يَتَّبِعُ أَكۡثَرُهُمۡ إِلَّا ظَنًّاۚ إِنَّ ٱلظَّنَّ لَا يُغۡنِي مِنَ ٱلۡحَقِّ شَيۡـًٔاۚ إِنَّ ٱللَّهَ عَلِيمُۢ بِمَا يَفۡعَلُونَ ﴾
[يُونس: 36]

మరియు వారిలో చాలా మంది తమ ఊహలను మాత్రమే అనుసరించే వారున్నారు. నిశ్చయంగా ఊహ, సత్య (అవగాహనకు) ఏ మాత్రం పనికిరాదు. నిశ్చయంగా, వారు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: وما يتبع أكثرهم إلا ظنا إن الظن لا يغني من الحق شيئا, باللغة التيلجو

﴿وما يتبع أكثرهم إلا ظنا إن الظن لا يغني من الحق شيئا﴾ [يُونس: 36]

Abdul Raheem Mohammad Moulana
mariyu varilo cala mandi tama uhalanu matrame anusarince varunnaru. Niscayanga uha, satya (avagahanaku) e matram panikiradu. Niscayanga, varu cesedanta allah ku baga telusu
Abdul Raheem Mohammad Moulana
mariyu vārilō cālā mandi tama ūhalanu mātramē anusarin̄cē vārunnāru. Niścayaṅgā ūha, satya (avagāhanaku) ē mātraṁ panikirādu. Niścayaṅgā, vāru cēsēdantā allāh ku bāgā telusu
Muhammad Aziz Ur Rehman
వారిలో అధికులు కేవలం ఊహలను, అనుమానాలను అనుసరిస్తున్నారు. నిశ్చయంగా అనుమానం సత్యం ముందు దేనికీ పనికిరాదు. వారు చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek