×

మరియు అల్లాహ్ తప్ప మరొకరి ద్వారా ఈ ఖుర్ఆన్ కల్పించబడటం సంభవం కాదు; వాస్తవానికి ఇది 10:37 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:37) ayat 37 in Telugu

10:37 Surah Yunus ayat 37 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 37 - يُونس - Page - Juz 11

﴿وَمَا كَانَ هَٰذَا ٱلۡقُرۡءَانُ أَن يُفۡتَرَىٰ مِن دُونِ ٱللَّهِ وَلَٰكِن تَصۡدِيقَ ٱلَّذِي بَيۡنَ يَدَيۡهِ وَتَفۡصِيلَ ٱلۡكِتَٰبِ لَا رَيۡبَ فِيهِ مِن رَّبِّ ٱلۡعَٰلَمِينَ ﴾
[يُونس: 37]

మరియు అల్లాహ్ తప్ప మరొకరి ద్వారా ఈ ఖుర్ఆన్ కల్పించబడటం సంభవం కాదు; వాస్తవానికి ఇది (పూర్వగ్రంథాలలో) మిగిలి ఉన్న దానిని (సత్యాన్ని) ధృవపరుస్తోంది మరియు ఇది (ముఖ్య సూచనలను) వివరించే గ్రంథం; ఇది సమస్త లోకాల పోషకుని (అల్లాహ్) తరఫు నుండి వచ్చిందనటంలో ఎలాంటి సందేహం లేదు

❮ Previous Next ❯

ترجمة: وما كان هذا القرآن أن يفترى من دون الله ولكن تصديق الذي, باللغة التيلجو

﴿وما كان هذا القرآن أن يفترى من دون الله ولكن تصديق الذي﴾ [يُونس: 37]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah tappa marokari dvara i khur'an kalpincabadatam sambhavam kadu; vastavaniki idi (purvagranthalalo) migili unna danini (satyanni) dhrvaparustondi mariyu idi (mukhya sucanalanu) vivarince grantham; idi samasta lokala posakuni (allah) taraphu nundi vaccindanatanlo elanti sandeham ledu
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh tappa marokari dvārā ī khur'ān kalpin̄cabaḍaṭaṁ sambhavaṁ kādu; vāstavāniki idi (pūrvagranthālalō) migili unna dānini (satyānni) dhr̥vaparustōndi mariyu idi (mukhya sūcanalanu) vivarin̄cē granthaṁ; idi samasta lōkāla pōṣakuni (allāh) taraphu nuṇḍi vaccindanaṭanlō elāṇṭi sandēhaṁ lēdu
Muhammad Aziz Ur Rehman
ఈ ఖుర్‌ఆన్‌ అల్లాహ్‌ (పంపిన వహీ ద్వారా) కాకుండా (ఇతరుల ప్రమేయంతో) చేయబడిన కల్పన కాదు. పైగా ఇది తనకు పూర్వం ఉన్న వాటిని (అవతరించిన గ్రంథాలను) ధృవీకరించేది, ఇంకా గ్రంథం (లోని మౌలిక ఆదేశాలను) విపులీకరించేది. ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుంచి వచ్చిందన్న విషయంలో సందేహానికి ఆస్కారమే లేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek