×

అయినా వారు: "అతనే (ముహమ్మదే) దీనిని కల్పించాడు." అని అంటున్నారా? వారితో అను: "మీరు సత్యవంతులే 10:38 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:38) ayat 38 in Telugu

10:38 Surah Yunus ayat 38 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 38 - يُونس - Page - Juz 11

﴿أَمۡ يَقُولُونَ ٱفۡتَرَىٰهُۖ قُلۡ فَأۡتُواْ بِسُورَةٖ مِّثۡلِهِۦ وَٱدۡعُواْ مَنِ ٱسۡتَطَعۡتُم مِّن دُونِ ٱللَّهِ إِن كُنتُمۡ صَٰدِقِينَ ﴾
[يُونس: 38]

అయినా వారు: "అతనే (ముహమ్మదే) దీనిని కల్పించాడు." అని అంటున్నారా? వారితో అను: "మీరు సత్యవంతులే అయితే - అల్లాహ్ ను విడిచి మీరు పిలువ గలిగే వారినందరినీ (మీ సహాయానికి) పిలుచుకొని - దీని వంటి ఒక్క సూరహ్ నైనా (రచించి) తీసుకురండి

❮ Previous Next ❯

ترجمة: أم يقولون افتراه قل فأتوا بسورة مثله وادعوا من استطعتم من دون, باللغة التيلجو

﴿أم يقولون افتراه قل فأتوا بسورة مثله وادعوا من استطعتم من دون﴾ [يُونس: 38]

Abdul Raheem Mohammad Moulana
Ayina varu: "Atane (muham'made) dinini kalpincadu." Ani antunnara? Varito anu: "Miru satyavantule ayite - allah nu vidici miru piluva galige varinandarini (mi sahayaniki) pilucukoni - dini vanti okka surah naina (racinci) tisukurandi
Abdul Raheem Mohammad Moulana
Ayinā vāru: "Atanē (muham'madē) dīnini kalpin̄cāḍu." Ani aṇṭunnārā? Vāritō anu: "Mīru satyavantulē ayitē - allāh nu viḍici mīru piluva galigē vārinandarinī (mī sahāyāniki) pilucukoni - dīni vaṇṭi okka sūrah nainā (racin̄ci) tīsukuraṇḍi
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, దీనిని (ఖుర్‌ఆన్‌ గ్రంథాన్ని) అతనే స్వయంగా కల్పించుకున్నాడని వారంటున్నారా? “మరయితే మీరు దీనిలాంటి ఒక్క సూరానైనా (రచించి) తీసుకురండి. ఒకవేళ మీరు సత్యవంతులే అయితే అల్లాహ్‌ను తప్పఎవరెవరిని పిలుచుకుంటారో పిలుచుకోండి” అని వారికి చెప్పు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek